⚡SAFE ELECTRIC TELUGU ⚡

Hai Andi నమస్తే ,
Welcome to our channel safe electric telugu నాకు electrical పనిలో ముఖ్యంగా ఇండస్ట్రీస్ లో 15 సంవత్సరాల అనుభవం ఉంది ఈ అనుభవం లో నేను నేర్చుకున్న పనిని ఈ చానెల్ ద్వారా చెప్పాలని దీనిద్వారా నాకు, మరియు ఎవరికైనా ఈ సబ్జెక్ట్ అవసరమైతే చాలా సంతోషం,mana ఛానెల్ లో electrical safety,safety,Instrumentation,and HVAC ల గురించి videos చేస్తా, మరియు కొన్ని వాటి గురించి ప్రాక్టికల్ గా కూడ చూపిస్తా, ముఖ్యంగా వర్క్ కంటే కూడా సేఫ్ గా వర్క్ చేయటం అనేది చాలా ముఖ్యం ప్రస్తుత రోజులో మనం ఎంత అప్డేట్ అవుతున్నాయో అదేవిధంగా ప్రమాదాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి దాని వలన మనం మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది, ముఖ్యంగా electrical appliance మనం ఏవైతే వాడుతూ ఉన్నామో వాటి పూర్తి వివరాలు మరియు ఎలా వాడాలి,ఏమేం safety precautions తీసుకోవాలి తెలిసుండాలి, అలానే ఎమర్జెన్సీ situations ను ఎలా handle చేయాలి ఇవన్నీ మన ఛానెల్ లో అప్లోడ్ చేయటం జరుగుతుంది మరియు అలానే ,మీకు ఏమైనా సందేహాలు ఉన్న లేదా ఏదైనా సబ్జెక్ట్ పైన వీడియో కావాలన్న నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను అవి చేయటానికి ప్రయత్నిస్తా.అలానే