Guntur property Information

గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఒక ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ,ఈ సంస్థ గత పదేళ్లుగా లెక్కించలేనన్ని క్రయ విక్రయాల్లో భాగస్వామ్యం పంచుకుంది,ఎవరైతే వారి దగ్గర ఉన్న పొలాలు,స్థలాలు,ఇల్లు,అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారో అటువంటి వారికి సులభంగా వారి దగ్గర ఉన్న పొలాలు,స్థలాలు,ఇల్లు నిర్ణీత సమయాల్లో అమ్మడం మా ప్రత్యేకత, కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్న ప్రాపర్టీ అయినా అమ్మడానికి లేదా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము, గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ స్థాపించి 10 ఏళ్లు అయిన సందర్భంగా కొనుగోలుదారులు లేదా అమ్మేవారు వారి ప్రాపర్టీని సులభంగా అమ్మాలి లేదా కొనాలి అన్న సదుద్దేశంతో గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా మాధ్యమాల్లో అడుగు పెట్టింది,గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉన్న సమాచారం అంతా ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా వీడియో రూపంలో గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ పేరుగల యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది,మీరు చూసిన వీడియో కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి మా హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు,మా హెల్ప్ లైన్ NO +91 96660 08393