Warangal Vantalu
వరంగల్ వంటలు కి స్వాగతం.
తెలుగు వారి కోసం
తెలుగు వారి చే
తెలుగు లో
మీకోసం
I am Palvai Ramyasri Reddy, this channel is about cooking/learning simple, delicious and healthy recipes. Videos are made in Telugu audio. Videos are based on different cuisines such as Telangana, Andhra, Rayalaseema, South and North Indian. Videos are crafted to appeal to audiences like chefs, house wife, and bachelors. The videos include tips and a detailed explanation for new learners. Most of the recipes are based on simple ingredients available at home.
I was born into a Telugu family, raised in Kesamudram and settled in Warangal after marriage. This gave me opportunity to explore different cuisines across India. Cooking has been my passion, hobby or life from child days.
మన చానెల్లో వంటి వివిధ రకాల ఎన్నో రుచులను చూడవచ్చు మరియు నేర్చుకోవచ్చు. అలాగే గృహిణిలకు, బ్యాచిలర్స్ కి, వంట నేర్చుకోవాలని అనుకునే వారెందరికో మన ఛానల్ ఒక చక్కటి మార్గం.
For Business Enquiries -
👉 [email protected]
ఇలా మసాలా చేసి చికెన్ ఫ్రై చేస్తే గిన్నె ఉడ్చాల్సిందే Chicken Fry In Telugu | Chicken Roast Recipe
తెలంగాణ స్పెషల్ సర్వపిండి రుచికరమైన సంప్రదాయ వంటకం Telangana Style sarvapindi 👌
ఎండతో పనిలేకుండా ఎక్కువకాలం నిల్వ ఉండే టమాటో నిలవ పచ్చడి పక్కా కొలతలతో ఆ Instant Tomato pachadi 👌
బరువును తగ్గించే హెల్దీ జొన్న సూప్ ఇలా 10 ని|| ల్లో చేసేయండి 👌Ragi Soup recipe healthy soup 😋
రెస్టారెంట్స్ లో వాడే స్పెషల్ బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో చేసే ఏ బిర్యాని లోకైనా పర్ఫెక్ట్ గా
ఉదయం పూట తక్కువ టైంలో చేసుకునే టమాటో రైస్ Tomato Rice recipe | Warangal vantalu
కమ్మనైన ఉలవచారు ఆరోగ్యమైన శరీరం కోసం పాతకాలం నాటి కట్టు చారు ULAVACHARU RECIPE IN Telugu
రాగి పిండితో ఇలా ఉప్మా చేసి చూడండి దీని రుచి అద్భుతంగా ఉంటుంది ragi Upma recipe ! Warangal vantalu
జీరా ఆలూ ఫ్రై ఇలా చేస్తే అన్నం చపాతి లోకి రుచి అదిరిపోతుంది jeera aloo recipe in Telugu
1kg చికెన్‌తో మసాలా నూరి గ్రేవీ చేస్తే ఇరుచి జన్మలో మర్చిపోలేరు CHICKEN MASALA GRAVY CURRY
పాలకూర ఉల్లికారం ఎప్పటిలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి లొట్టలేసుకుని తింటారు | Palakura Curry
కరివేపాకుతో చేసుకొనే కమ్మని రైస్10ని||ల్లో రెడీ Karivepaku Rice In Telugu Healthy Lunch Recipe
తెలంగాణ స్టైల్లో చేపల పులుసు పాతకాలపు పద్ధతిలో రుచి అద్భుతంగా😋ఉంటుంది chepala pulusu 👌
టమాటో రసం ఇలా పెట్టారంటే కూరలు పక్కనపెట్టి అన్నం మొత్తం రసంతోనే లాగిస్తారు 😋 Tomato Rasam In Telugu👌
హైదరాబాది చికెన్ దమ్ బిర్యాని అతి సులువుగా అమోఘమైన రుచితో ఇలా చేయండి hyderabadi chicken dum Biriyani
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజిటేబుల్ పులావ్ చేసుకోండి తక్కువ టైం లో రుచిగా చేసుకోవచ్చు
కోడిగుడ్లతో ఇలా ఒకసారి కూర చేసి చూడండి దీని రుచి 😋అదిరిపోతుంది egg masala curry in Warangal vantalu
ఎండుమిర్చితో పేస్టు చేసి ఇలా చికెన్ వేపుడు చేయండి రుచి అదిరిపోతుంది Mirapakaya kodi vepudu recipe
ఉదయాన్నే హడావిడిలేకుండా 10ని||ల్లో చేసుకొనే లంచ్ బాక్స్ రెసిపీ😋Lunch box Recipes 👌Quick Lunch recipe
నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పల్లెటూరి స్టైల్ లో ఇలా టమాట పచ్చడి చేసి చూడండి రుచి మర్చిపోలేరు
టమాట ఎండు రొయ్యల కూర ఇలా చేస్తే రైస్ లోకి రుచి అదిరిపోతుంది tomato yendu Royyalu curry !!
మజ్జిగ చారు రుచిగా రావాలంటే ఈసారి ఇలా చేసి చూడండి రైస్ లోకి కమ్మగా ఉంటుంది majjiga charu recipe
లంచ్ బాక్స్ లోకి 10 || నిమిషాల్లో చేసుకునే టేస్టీ ఆలు రైస్ lunch box aloo rice warangal vantalu
తెలంగాణ స్టైల్ మటన్ కూర ఇలా మసాలా నూరి చేస్తే రుచి అదిరిపోవాల్సిందే Telangana style mutton curry
ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా చేస్తే రైస్ చపాతి బిర్యానీ లోకి రుచి అదిరిపోతుంది టేస్ట్ అదిరిపోతుంది Egg gravy
అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ వడ తిన్న కొద్ది తినాలి అనిపించే మధుర వడ MADDUR VADA RECIPE
బిర్యానీ చెయ్యడం కష్టంగా ఉందా ఐతే ఇలా నిముషాలలో టేస్టీ బిర్యానీ చేసుకోండి Simple chicken Biriyani
మధ్యాహ్నం లంచ్ లోకి ఇలా ఎగ్ రైస్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు lunch box egg rice recipe
అప్పటికప్పుడు రాగి పిండితో హెల్దిగా ఇలా బన్ దోస చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ragi bun dosa
చికెన్ కర్రీ ఎప్పుడు చేసిన రుచిగా రావాలంటే ఇలా మసాలా పెట్టి చేయండి రుచి అదిరిపోద్ది chicken gravy