Bairi Naresh

డా. బైరి నరేష్ అను నేను నా జీవిత సహచరి గాండ్ల సుజాత టీచర్ కలిసి
"మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS" స్థాపించడం జరిగింది.
ఇది నూతన సంఘం.
ఏ సంఘానికి అనుబంధం కాదు.
ఆవిర్భావ దినం : సెప్టెంబర్ 17, 2023.
ఇది సాంస్కృతిక ఉద్యమం.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి మొదట దక్షిణ భారతదేశంలో విస్తరింప జేసి అనంతరం దేశ వ్యాప్తంగా పని చేస్తాం.

లక్ష్యం: ప్రత్యామ్నాయ సంస్కృతి, చార్వాక లోకాయుత బోధనలు పంచడం, నాస్తికత్వం, హేతువాదం, మానవ వాదం, శాస్త్రీయ దృక్పథం, కులమత నిర్మూలన, సమసమాజం, సామాజిక అసమానతల నిర్మూలన, సమాజ చైతన్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన నాయకత్వాన్ని పెంపొందించడం, విద్యార్థి యువతని మేల్కొల్పడం, మహనీయుల స్పూర్తి, సంఘ సంస్కరణ మా లక్ష్యం

మాతో కలిసి నడవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి.

ఇట్లు
MNS ఫౌండర్స్
డా. బైరి నరేష్ 7013160831
గాండ్ల సుజాత టీచర్ 9441545550