Me telugammayi Laxmi
Journey#vlog/ యూపీ తిరిగి వెళ్తున్నాం🥹వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదా...
యూపీ వెళ్ళే ముందురోజు మా వూరి గ్రామదేవత దర్శనం/ఇక్కడ bag సర్దుకోవడానికి ఎంత బాధో🥹వెళ్ళాలి తప్పదు
అత్తయ్యగారింట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు🤗శుక్రవారపు పూజ🙏/పెద్దమ్మ చేసిన వంకాయ🍆 రోటి పచ్చడి👌
పుట్టింటి నుండి వచ్చేటప్పుడు తెలియకుండానే బాధ వచ్చేస్తుంది 🥹/యూపీ వెళ్ళేముందు షాపింగ్🛒/ సరదా కబుర్లు
Village#vlog/అందుకే వీళ్ల వంటలు అంత రుచిగా ఉంటాయి👍కట్టెల పొయ్యి మీద పీతల పులుసు😋పుట్టింటికి వచ్చాను🤗
కుటుంబం అంతా కలిసి సత్యనారాయణ వ్రతం,కేదారేశ్వర నోము నోచుకున్నాము🙏మావయ్యగారి కోరిక తీరింది
ఇంట్లో నోముల హడావిడి మొదలయ్యింది🤗/ ఎవరి పనుల్లో వాళ్లు busy అయిపోయారు/అన్నయ్యలతో ఇలాగే ఉంటా🥰
అందరం కలసి ఆడుతూ పాడుతూ అరిసెలు వండుకున్నాం🤗 శబరి అమ్మమ్మలాంటివాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి🥰
Local train journey vlog/వచ్చిన ప్రతిసారీ అనుకుంటాం అమ్మని దర్శించుకోవాలి అని ఇప్పటికీ కుదిరింది🙏
మావయ్యగారు మాకు దూరమై 2ఏళ్లు గడిచింది/ఆరోజుని అప్పటి ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను/village#vlog
Village#vlog/కట్టెల పొయ్యి మీద అత్తమ్మ చేసిన చేపల పులుసు👌తమ్ముడి పెళ్ళి ఫోటోలు/ సరదా కబుర్లు🤗
ఇంటికి వచ్చేసాం🤗అత్తమ్మ, అమ్మమ్మకి ఎంత ఆనందమో/ మా ఊరి శివాలయంలో పూజలు/మొదటిరోజు ఇలా గడిచింది
Journey vlog🚃 యూపీ నుండి ఆంధ్రాకి ప్రయాణం🤗 6నెలల తర్వాత ఆంధ్రా వెళ్తున్నాం😊train journey vlog
రేపే ఆంధ్రాకి ప్రయాణం🤗జర్నీ ముందురోజు హడావిడి/ పిండి దీపాలతో కార్తీక ఏకాదశి పూజ🙏
తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది🌧️యూపీలో వర్షాలు/ పిల్లలు స్కూల్ annualday funtion మిస్ అవుతున్నారు
మొదటి కార్తీక సోమవారపు పూజ🙏నారికేళ దీపం పెట్టుకున్నాను🥥 తుఫాను ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది🌧️☔
అత్తమ్మ చేతివంట తినడం కోసం ఈసారి ఎటువంటి నియమాలు పెట్టుకోలేదు/ సండే సంత మార్కెట్
కొత్త తులసిమొక్క పూజ🙏గుడిలో పెట్టే ప్రసాదం రుచితో పులిహోర👌పల్లీనువ్వుల కారప్పొడి/ఉదయం పూజ
నాగుల చవితి పూజ ఇంటిదగ్గరే ఇలా చేసుకున్నాను🙏పిండి దీపాలు పగుళ్ళు రాకుండా ఇలా చేసుకోవాలి👍పూజ#vlog
కార్తీకమాసం తొలిరోజు పూజ🙏అమ్మ ఎలా చేసేదో అలానే చేస్తా/ పిల్లలకి అన్నీ మనమే అర్థమయ్యేలా చెప్పాలి
మా ఇంటి దీపావళి పండుగ🪔last year చేసిన తప్పు ఇప్పుడు చెయ్యలేదు/Diwali celebration 2025
అయోధ్యలో Street Shopping ఇలా ఉంటుంది👌అన్నీ చవక🤗 Ayodhya Street Shopping vlog
ధనత్రయోదశి రోజు అనుకోకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకున్నా🤗యూపీలో దీపావళి street shopping/ Gifts🎁
అయోధ్యలో నేను తీసుకున్న వస్తువులు/అన్నీ చవకే కానీ బేరమాడాలి😊/Ayodhya Street Shopping
అయోధ్య రామయ్య దర్శనం కోటిజన్మల పుణ్యఫల🙏అయోధ్యలో దర్శించుకోవలసిన ప్రదేశాలు ఇవే/అయోధ్య యాత్ర
Journey#vlog/మొత్తానికి నా కోరిక నెరవేరింది🤗ఇక్కడ అడుగుపెట్టడం నాఅదృష్టం🙏చాలా హ్యాపీ గా ఉన్నాను
కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నాను🤗పాలు పొంగించి ప్రసాదం తయారుచేశాను/ మినపప్పు లేకుండా పుల్లట్లు👌
సత్య కి పెళ్ళి కుదిరిందా?🤔/ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి/ కొబ్బరి లడ్డూలు మరింత healthy గా
Sunday#vlog/ 2వారాల తర్వాత ఇంట్లో nonveg వంటలు/ ఇక్కడ చలి మొదలవుతుంది/ అనుకోకుండా బట్టల షాపింగ్ 🛍️
మన పిల్లల భద్రత మన చేతుల్లోనే ఉంది/సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి 👌😋/నా ఇంటిపని, వంటపని