It'sPraneethTraveller

అందరికీ జైశ్రీరామ్....

నా పేరు ప్రణీత్ నేను ఒక తెలుగు ట్రావెలర్ ని నేను నాకు తెలిసిన గుడులను గురించి నేను చూసిన ప్రదేశాలకు గురించి మీకు నాకు తెలిసిన విధంగా నేను వీడియో రూపంలో మీకు అందించగలుగుతాను ఆలయాల యొక్క విశిష్టత తెలుసుకొని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం... అనే ఉద్దేశం తోటి నేను మీ వద్దకు వచ్చాను మీరు కూడా నాతో కలిసి అడుగేసి నా ప్రయాణాన్ని ముందుకు సాగేలా చేస్తారని అనుకుంటున్నా ను


సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ జై శ్రీరామ్....