SumaCooking

ᴄᴏᴏᴋɪɴɢ/ᴋɪᴛᴄʜᴇɴ/ʟɪꜰᴇ ꜱᴛyʟᴇ ᴠʟᴏɢꜱ
హాయ్ అండి!! అందరికి నమస్తె!!!
ᴡᴇʟᴄᴏᴍᴇ ᴛᴏ ꜱᴜᴍᴀ ᴄᴏᴏᴋɪɴɢ🥘🍴
నా పేరు సుమా నేను ఛానెల్ ని
జూన్ 7,2022 లో స్టార్ట్ చేశాను....

నా ఛానెల్ ద్వారా ఈజీ గా చెసుకునే రెసిపీస్ తో పాటు నా లైఫ్ స్టైల్ అలాగే కొన్ని బ్యూటీ టిప్స్ అలాగే హెల్త్ టిప్స్ వంటి వి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను.

నా వంటలు అని కూడా
నా సొంత ఆలోచన మేరకు చేస్తూన్నవి.

బ్యచిలెర్స్ కి అలాగే కొత్తగా పెళ్లి అయిన వాళ్లకు అని రకాల వంటలను సింపుల్ గా చూపించడమే మన ఛానెల్ ఉద్దేశం....

ఇప్పటివరకూ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేయని వాళ్ళు సబ్స్క్రయిబ్ చేసుకోండి...

ɪ ʜᴏᴩᴇ yᴏᴜ ᴀʟʟ ʟɪᴋᴇ ᴍy ʀᴇᴄɪᴩᴇꜱ...

ᴛʜᴀɴᴋ yᴏᴜ ꜱᴏ ᴍᴜᴄʜ ꜰᴏʀ ᴇᴠᴇʀyᴏɴᴇ ꜰᴏʀ ꜱᴜᴩᴩᴏʀᴛɪɴɢ ᴍᴇ❤️❤️

-ꜱᴜᴍᴀ ᴄᴏᴏᴋɪɴɢ 🥘🍴

ᴩʟᴇᴀꜱᴇ ᴅᴏɴ'ᴛ ᴡᴀꜱᴛᴇ ꜰᴏᴏᴅ 😊🙏