Telugu Kathala Nilayam
నా చానల్ పేరు "తెలుగు కథల నిలయం". నాకు తెలిసిన నీతి కథలను, నవలలను మరియు వార్తా పత్రిక కథలను మరియు కొన్ని మంచి మాటలు,అలాగే పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ను ( Motivational Quotations, Life Quotations and Love Quotations )ఈ చానెల్ ద్వారా మీకు వినిపించాలని అనుకుంటున్నాను.
My Channel Name Is "Telugu Kathala Nilayam". In this channel i want to read out Telugu Family Stories and some life facts and quotations.
Please Like, Share and Subscribe my channel.
అమెరికా నుంచి వచ్చిన కూతురికి అమ్మ తమ్ముడి దగ్గర లేదని, ఆశ్రమంలో ఉందని తెలిసి చాలా కోపం వచ్చింది.ఏం?
పిల్లలు పుట్టాక భార్యని ఉద్యోగం మానేయమంటాడు ఆమె భర్త, అలాచేయడం ఆమెకి ఇష్టంలేదు చివరికి ఏం జరిగింది?
తండ్రిపోయిన తర్వాత తల్లిని విడిచిపెట్టేశారు కొడుకులు, వృద్ధాశ్రమానికి వెళ్లలేదు, చివరికి ఏం చేసింది?
అమ్మాయికి అమెరికా సంబంధం తెచ్చి పెళ్లిచేద్దాం అనుకుంది ఆ తల్లి, కానీ ఆమె తల్లిదండ్రులు కోసం ఒక పని?
ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే భార్యభర్తలు ఎన్ని ఒడుదుడుకులు వచ్చిన వాళ్ళు ఎలాసంతోషంగా జీవిస్తారో?
అతని దగ్గర పనిచేయడానికి వచ్చిన ఆ అమ్మాయే తను ఎంతో అభిమానించే మాస్టారిగారి అమ్మాయి అని తెలిసి అతను ?
కోడలి దగ్గర భయంతో, కూతురికి మూడేళ్ళుగా దూరంగా ఉంటున్న ఆమె చివరికి కొడుకు,కోడలిని ఎదిరించింది ఏమైంది?
కూతురిలాంటి మేనకోడలు జీవితం బాగుండాలని మేనత్తగా ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏమిటది?
కొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు అని కోడలు అంటే ఏ మాత్రం ఇష్టం లేదు అత్తకి, కానీ చివరికి ఏమైంది?
పరాయి స్త్రీ మోజులో పడిన తన భర్తనుంచి, ఆ అమ్మాయిని అలాగే తన కాపురాన్ని చక్కదిద్దుకుంది ఆమె.
గొడవలు వచ్చేటప్పుడు భార్యభర్తలు ఎలా ఉండాలో అలాగే ఒక అన్నాచెల్లెల అనుబంధం గురించితెలిపే ఒక చక్కటి కథ.
కొడుకు కాపురాన్ని చక్కదిద్దిన ఒక తల్లి కథ | ఒక చక్కటి కుటుంబ కథ.
తల్లి ప్రేమను, తండ్రి త్యాగాన్ని అర్థంచేసుకుని, తన ప్రేమని వదిలేసిన ఒక కొడుకు కథ.
స్నేహం గురించి తెలిపే ఒక చక్కటి కుటుంబ కథ.
ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాన్ని,పెళ్లిఆగిపోయి బాధలోఉన్న అక్కని, అన్ని సమస్యలను చక్కదిద్దింది ఆమె.
మంచానపడిన అమ్మని కొడుకులు వదిలేశారు,కూతురు కూడ వదిలేద్దాంఅనుకుంది కానీ చివరినిమిషంలో ఆమెకి కనువిప్పు
కోడళ్లకు సేవలుచేసి అలసిపోయిన ఆమె, ఎన్నో ఆశలతో కూతురు దగ్గరికి వెళితే అక్కడా అంతే.చివరికి ఏం చేసింది?
ఏ మాత్రం ఇష్టంలేని అమ్మాయితో పెళ్లవుతుంది అతనికి. కానీ చివరికి ఆమె, తన కాపురాన్ని సరిదిద్దుకుంటుంది.
ఈ తరం పిల్లలు ఈమెలా ఉంటే ప్రతి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు.
కోపంగా ఉండే అత్తగారిని,ఆ కోడలు ఆమె సమయస్పూర్తితో, ప్రేమతో శాంతంగా మార్చింది.ఏం జరిగింది?
తనకోడలు ఎంతో మంచిది అనుకుంది ఆఅత్త, తీరా కోడలి నిజస్వరూపం తెలిసేసరికి ఆపిల్లకి బుద్ది చెప్పాలనుకుంది
పెళ్ళిచూపుల్లో పిల్లని చూడడానికి అని వచ్చి, తల్లిని పెళ్లి చేసుకుంటాడు అతను.ఏం జరిగింది?
తను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కూతురే తనింటికి కోడలిగా రాబోతున్నది అని తెలిసి అతను ఏం చేస్తాడు?
భర్త తో సంతోషంగా ఉన్న ఆమెను, ఆమె తల్లిదండ్రులు ఎందుకు విడదీశారు.కానీ ఆమె ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది
మలిదశలో విశ్రాంతి తీసుకోవాల్సిన ఆమెను కూతురు, అల్లుడు పనులతో,మాటలతో బాధపెట్టేసర్కి ఆమె ఒక నిర్ణయం.
ప్రేమించి పెళ్ళిచేసుకుని,సంతోషంగా ఉండాల్సిన కూతురు పెట్టేబేడా సర్దుకొని పుట్టింటికి ఎందుకు వచ్చిందో
కన్న తల్లిదండ్రులుని సరిగ్గా చూడని ఆ కొడుకు,కోడలికి బాగా బుద్ది చెప్పిన ఆమె అన్న |ఒక కుటుంబ కథ
ఇప్పటి ఈఇంటర్నెట్ యుగంలో కొడుకు,కోడలు,కూతురు,అల్లుడు, మనవళ్లతో ఎలాఉంటే సంతోషంగా బ్రతుకగలం తెలిపే కథ.
కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చిన కోడలు ఏ పని చేయట్లేదని,తనకి పనిపెరిగింది అని బాధపడుతున్న ఆమెకి ఒక ఉపాయం
ఈ విధంగా ఆలోచించే ప్రతి తల్లులూ మారాలి. ప్రతి ఇంట్లో సుమలాంటి తోబుట్టువు ఉండాలి. ఒక చక్కటి కుటుంబ కథ