siri_diaries
Housewife
ఏదైనా మట్టికుండలో చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ 👌👌😋😋😋
ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాము!పూజారి మాటల్లో 🛕 టెంపుల్ గురించి 🙏🏻
అడెల్లి పోచమ్మ తల్లి ఏ కోరిక అనుకున్న తీరాల్సిందే 🙏🏻🙏🏻ప్రతి year పండుగ చేస్తాము !
చాలా రోజుల తరువాత inter ఫ్రెండ్స్ ని కలిసాము 💃🏻అమ్మ వాళ్ల ఇంట్లో మొక్కలు!
12 వ శక్తి పీఠమైన మాణిక్యాంబ అమ్మవారి దర్శనం 🙏🏻చాలా బాగా జరిగింది
పుర్హుతిక అమ్మవారు దర్శనం 🙏🏻kakinada సుబ్బయ్య గారి హోటల్ లో 🍛 భోజనం 👌
Kitty celebrations 🎉 !ఈ సారి కూడా 🎁 గిఫ్ట్ వచ్చింది 💃🏻💃🏻
నాగార్జున్ సాగర్ dam 👌హస్బెండ్ style లో చేసిన చెట్నీ yummy 😋మీరు ట్రై చేయండి!
Family తోమూవీ,డిన్నర్🍛కి వెళ్లాను!అను,రాధిక ని surprise గా కలిశాను 💃🏻
deevali ముందు house clean చేశా!నేను ఇదే liquid తో clean చేస్తా!
మొక్కలు అంటే చాలా ఇష్టం!breakfast లో bread boild egg 😋
deevali రోజు లక్ష్మీపూజ చేసుకున్నాము 🙏🏻నాకు ఇష్టమైన పండగ 💃🏻
కళ్లకు గంతలు కట్టుకుని ఫన్నీ 😜 గేమ్ ఆడాము నవ్వుకొండి 🤭సయనారాయణవ్రతం 🙏🏻
sunday అంటే ఈ మాత్రం spls ఉండాలి గా 😋
Kittyparty celebration 💃🏻ఈసారి కూడా గిఫ్ట్ 🎁 వచ్చింది 💃🏻
తోడికోడలు మీద రబ్బరు పాము వేసా🤭భయపడింది!శ్రీరామ్ సాగర్ dam పోయాము!
Sudden గా ఊరికి వెళ్ళాము!పుట్టగొడుగుల కూర ఇలా చేసి చూడండి 😋popcorn చేశా!
దాండియా నైట్ కి వెళ్లాను ఫుల్ rain 🙆🏼♀️amb మాల్ లో కిడ్స్ షాపింగ్!bike బాగా 👌నచ్చింది 🤷♀️
మా చెట్టు అరటి కాయలు తో చిప్స్ చేశా 😋onion hair oil! మినప సున్నుండలు !
నా amount తో శ్రీవారికి surpise ఇవ్వడం ఇదే first time 💃🏻తను చాలా happy 🤗
మా కాలనీ లో బతుకమ్మ పండుగ ఫుల్ వర్షం లో జరిగింది 🙏🏻ఇంట్లో కి కూడా వాటర్ రావడం 🙆🏼♀️
Mira Mir beach,anjana beach వెళ్ళాము basilica ⛪️church!midnight 🎂 కటింగ్ 💃🏻
Day-2 కండోలియన్ బీచ్,baga beech నైట్ view 👌sinquerim beach agoda fort visit చేశాం 💃🏻
ఈ సారి కూడా నాకు గిఫ్ట్ 🎁 వచ్చింది 💃🏻గేమ్స్ 👌food ఐటమ్స్ 😋yummy
day-1goa చాలా నచ్చింది!విల్లా 👌లంచ్ మేమే prepare చేసుకున్నాము 😋
బాలాపూర్ వినాయకుని దగ్గర పూజ 🙏🏻చేశాం!కాలనీ లో విఘ్నేశ్వరిని నిమజ్జనం 🙏🏻
Colny లో లడ్డూ 2,00,000కి పాడుకున్నారు 🙏🏻గేమ్స్ లో గెలిచిన వాళ్ళకి 🎁 గిఫ్ట్స్ ఇచ్చారు 💃🏻
Kittyparty ఫ్రెండ్స్ అందరము వినాయకుని దగ్గర పూజ చేపించుకొని అన్నప్రసాదం చేసాము 🙏🏻
మా కాలనీ విఘ్నేశ్వరిని దగ్గర లేడీస్ కి గేమ్స్ కండెక్ట్ చేసాము!💃🏻చాలా నవ్వుకున్నాము 😊🤭
కాలనీ లో లక్ష్మి గణపతి హోమం 15 జంటలతో వినాయకుని ముందు చేపించుకున్నాము 🙏🏻🙏🏻