Sri Dattasai asramam Kamayyapalem

2002 సంవత్సరములో మన కామయ్యపాలెం-శ్రీదత్త సాయి ఆశ్రమం ప్రారంభమయిన దగ్గరనుండి నిర్వహించిన ముఖ్యమయిన కార్యక్రమాలను గురు బంధువులందరూ చూసి ఆనందించాలనే సంకల్పముతో ఈ ఛానల్ ఏర్పాటు చేసి, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. కనుక మన గురుబంధువులందరూ ఈ..మన ఛానల్ ను subscribe చేసుకొనగలరు.