SVM TELUGU MEDIA

ప్రేక్షక దేవుళ్లకు స్వాగతం సుస్వాగతం
మన చానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పౌరాణిక జానపద రంగానికి సంబంధించిన మరెన్నో వీడియోలు, తిరునాళ్ళ వీడియోలు, Traveling temple videos భజన వీడియోలు, హరిశ్చంద్ర, చెంచులక్ష్మి, బ్రహ్మం గారి నాటకం వీడియోలు పండరి భజన వీడియోలు, పౌరాణిక జానపద సాంఘిక పాటల వీడియోలు, రంగస్థలానికి సంబంధించిన వీడియోలు చెక్క భజన, బృందావన భజన భక్తి గీతాలు అయ్యప్ప స్వామి పడి భజనలు, ముఖ్యమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తుంటాము దయచేసి వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఇంకా వీడియో క్వాలిటీ నచ్చితే చానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలిపి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఇంత వరకు మన చానల్ కి సపోర్ట్ అందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏 🙏 🙏 🙏 🙏

మీరు మన చానల్ లో ఏమైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే మన చానల్ పై ఉన్న నెంబర్ కు
దయచేసి కాల్ చేయండి
9640472789
Thank You