DVM GLOBAL
కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి .. శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి
"ధ్యానం .. మౌలిక ఇంగితజ్ఞానాన్ని కలుగజేస్తుంది”
విద్యార్థి జీవనానికి కావలసినవి “ఏకాగ్రత” .. “పట్టుదల” .. “జ్ఞాపకశక్తి” .. “ఏకసంధాగ్రాహ్యత”. “చురుకుదనం” .. “ఉత్సాహం” .. “శక్తి” .. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి వుంటారు కనుక ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే వారు తమలోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.
“ధ్యానవిద్య” అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. అది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనస్సును శాంతంగా వుంచుకోవడం అన్నది ఒక మౌలిక ఇంగితజ్ఞానం..
ధ్యానం లేకపోతే .. ముఖ్యంగా విద్యార్థులకు .. ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ ఐదు వ్రేళ్ళల్లో చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైంది బొటనవ్రేలు కనుక విద్యార్థి జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ధ్యానం. “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన పాటలు అంత బాగుంటాయి; “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన చదువులు అంతగా బాగుంటాయి. “ధ్యానం” అన్నది ఎంత అద్భుతంగా వుంటే అంత అద్భుతంగానూ మన పనులలో ప్రావీణ్యత సిద్ధిస్తుంది.
టాప్ రాంక్ సాధించాలంటే..? | బంగారు గొడ్డలి కథ | 3 Types of Learning | ML Ramu | DVM Global
నీకు నువ్వే బాస్ అవ్వడం ఎలా? | DHYANA YUVA SAIKIRAN BY ML RAMU | Be Your Own Boss | DVM Global
నువ్వు అందరికంటే సున్నితంగా ఉన్నావా? | Highly Sensitive Person | Dhasarath reddy | Dhyana Yuva
క్లారిటీ తో ఉండటానికి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది | Confusion to Clarity | Pushpa | Dhyana Yuva
ఏకాగ్రతతో ఎలా ప్రిపేర్ కావాలి ? | Learning style for better learning | Rakesh | Dhyana Yuva
The Power of Pure Intension | Pyramid Master Asha | Dhyana Yuva | DVM Global
అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? | You Are The Future | D. Nagireddy
ప్రతి ఒక్కరు ఛాంపియన్ గా ఎదగాలంటే..! | Inner Champion | ML Ram | Dhyana Yuva | DVM Global
యువత ఎలాంటి ఆలోచనలు కలిగివుంటే జీవితంలో ఎదుగుతారు..? | Secret of Thoughts | Ismail
నీవు అనుకున్నది సాధించాలంటే..! | You are the Placebo | Srikanth Nukala | Dhyana Yuva | DVM Global
Natural Farmingతో ఆరోగ్యం | A Journey of Wellness and Service With Nature | Bhanu Kiran | DVM Global
వినాయకుడు నేర్పే విజయ పాఠాలు | Life Lession From Vinayaka Fest | Dhyana Yuva | DVM Global
పిల్లల టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేస్తే | Dr.Rakesh | Children - Champions of Emotions | Dhyana Yuva
పెద్దవాళ్ళు పిల్లలకు Respect ఇస్తున్నారా..? | Why You Have To Give Respect To The Youth | Sunitha
జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే..! | Leadership Skills | Dhasarath Reddy | Dhyana Yuva | DVM GLOBAL
Don't Compare Yourself To Others | Dare To Be Yourself | Pyramid Master Asha | Dhyana Yuva
Brand Has Voice to Speak Without You | The Spark of Branding | Divya Kothapally | Dhyana Yuva
STRIVE, SURVIVE, THRIVE | DHASARATH REDDY | DHYANA YUVA |DVM GLOBAL
అనంతమైన శక్తి మీలోనే ఉంది | SELF REHABILITATION | DHYANA YUVA | DVM GLOBAL
మీరు సక్సెస్ అవ్వడానికి RRR RESUME ఎలా ఉపయోగపడుతుందంటే..! | DIVYA KOTHAPALLI | DHYANA YUVA
సంతోషమే సగం బలం | STAY HAPPY, STAY STRONG | SHRUTI REDDY | DHYANA YUVA | DVM GLOBAL
మీ విజయంకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు | STUDENTS SUCCESS THROUGH YOGA | ISMAIL | DHYANA YUVA
నేటి యువతకు ఆధ్యాత్మిక రాజకీయం అవసరమా..? | ANANDH PRASAD | DHYANA YUVA | DVM GLOBAL
యుక్తవయస్సులో హార్మోన్ల అసమతుల్యత పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు | Dr. Sandhya | Dhyana Yuva
ఈ Mind Set తో పనిచేస్తే విజయం నీదే..! | You Can Win | ML Ram | Dhyana Yuva | DVM Global
క్షమాగుణం కలిగి ఉండటం వలన జీవితంలో కలిగే లాభాలు | FORGIVENESS | J.C. ARCHANA | DVM GLOBAL
నీ మైండ్ పవర్ ఏంటో తెలుసుకో.. | Dynamic Power of Mind | Dhyana Yuva | Jayanth Reddy | DVM Global
మన జీవితంలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉపయోగపడుతాయి?| DHASARATH REDDY | DHYANA YUVA | DVM Global
తారలాగా వెలగాలి అంటే, సితారలాగా ఎదగాలి అంటే ఏం చేయాలి..? | ML RAMU DHYANA YUVA | DVM GLOBAL
ఆనందం అనేది కేవలం అపోహేనా..? | DHASARATH REDDY | DHYANA YUVA | DVM Global