Gifts Of The Nature
హాయ్ ఫ్రెండ్స్
మేము మా విలేజ్ లో ఉండే ఫ్రూట్స్, కుకింగ్ వీడియోస్ ను మరియు విశేషాలను మీతో పంచుకుందామని ఈ వీడియోస్
పెడుతున్నాము .
మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం.
ఇట్లు
గిఫ్ట్స్ అఫ్ ది నేచర్ తమ్ముళ్లు
#madhumakani #vijayasha #giftsofthenature #village
అందమైన కొండల్లో అద్భుతమైన క్యాంపింగ్⛺ || ఇక్కడ లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి🌳
విజయ్ వాళ్ళ అవ్వ అత్తికాయల తాలింపు చేసింది🌳 || ఈ తాలింపు ఆరోగ్యానికి చాలా మంచిది😍
మన 1మిలయన్ స్పెషల్ వీడియో🔥🙏🎉 || మా గోల్డెన్ ప్లే బట్టన్ ఎక్కడ ఓపెన్ చేసామో చూడండి😍
హానక్ బ్రో పట్టిన పెన్నానది చేప ఇచ్చాడు🐟 || మన స్టైల్లో నెల్లూరు చేపలపులుసు చేసాము🤤🤤
మన విలువైన టెంట్లో మొదటి క్యాంపింగ్😍😍 || అడవిలో అయ్యప్ప స్వామిలతో చేసాము🙏🙏
మా ఊరికి ఎల్లువ వచ్చింది చెరువు పొంగింది🐟 || గాలాలతో చేపలు పట్టాము😍
క్యాంపింగ్ వీడియోస్ కోసం లక్షరూపాయల విలువగల టెంట్ కొన్నాము😮 || దీని లోపల ఇంద్రభవనంలా ఉంది😍
మా మామ గూగాకు మేకపోతు కూర చేసాడు🤤 || రుచి మాత్రం అదిరిపోయింది🤩
ఈ సంవత్సరం మనం వేసిన తాటిముట్ల పాతర🌴 || ఎండకు ఈ చదణ్ణం తింటే చల్లగా ఉంటుంది😍
మా మామ గ్యారకాల్ల పులుసు చేసాడు🤤 || టేస్ట్ మాత్రం కతక్కన వచ్చింది😍
దుబాయ్ నుండి డ్రోన్ తెప్పించా కానీ ఇలా అవుతుందని అనుకోలేదు😮 || డ్రోన్ విరిగిపోయుంది ఇప్పుడు ఎలా😮😒
ప్రవీణ్ మేకలా బ్రో ఎండు మేకమాంసం తెచ్చాడు🐐 || వీటిని కూరచేస్తే ఎలా ఉందో తెలుసా? 🤩🤩
ఈ సారి అడవిలో గోంజిపండ్లు ఇచ్చగా పండాలి🤤 || ఈ కాలంలో ఇన్ని రకాల పండ్లు దొరుకుతాయా😮🌳
దసరాకి మేకపోతుని కొని మన టీమ్ అందరికి పంచాము🐐 || ఈ మేకపోతు కొనడానికి 3రోజులు తిరిగాము🤩
ఈ గోదావరి చేప తినడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది🤤 || ఈ పులసచేపల పులుసు కతక్కన ఉంది😍🐟
మట్టి కుండలో దూపుడు బొంతకోడీ బిర్యానీ🐓🐓 || ఇంతబాగా వస్తుంది అనుకోలేదు😍
లేకలేక చేపలు పట్టడానికి పోతే ఇలా జరిగింది🐟🐟 || ఇవి మమ్మల్ని అస్సలు వదలవా? 😂😂
సముద్రం దగ్గర ఎర్రకాళ్ళ తెల్లరొయ్యలు కొన్నాము🦐🦐 || రొయ్యల ఇగురు మాత్రం కతక్కన వచ్చింది😍
మంచి వర్షంలో మా మామ ఈ పండ్లకోసం చెరువుకు తీసుకెళ్లాడు 🌦️|| మీరుకూడా ఈ పండ్లు తినేవుంటారు🤤😍
అడవిపందులకు కాపలాగా పొలంలో క్యాంపింగ్🐗 || కానీ ఈ పందులు మనకన్నా చాలా తెలివైయనవి😮
సముద్రం నుండి పెద్ద నల్లవంజరం చేపను తెచ్చాము🐟 || దేనిని పలుచని ముక్కలు కోసి ఫ్రై చేసాము🤤
ఈ కర్రీ కోళ్లకోసం కొండలు ధాటి వెళ్ళాము😮 || ఈ కడక్ నాద్ కోళ్లు మొత్తం నల్లగా ఉన్నాయి🤩
తాటిపండ్లతో రొట్టె కాల్చాము🌴🤤 || కానీ ఇలా అవుతుంది అని అనుకోలేదు😮🌴
దెయ్యాలు ధాంకునే ఆట ఆడుకునే టైంలో రొయ్యలు కాల్చాము🦐🔥 || ఈ అర్ధరాత్రి వేల అజయ్ కోసమే చేసాము😂
వానలో నేరేడుపండ్లు కోసం అడవికి వెళ్ళాము🌳 || అడవిలో మా బాధలు చూడండి😂
బకాసురుడు నివసించిన కొండపై క్యాంపింగ్⛺🔥 || అడవిలో వెళ్తుంటే ఎవ్వరు లేనిచోట ఆటో ఆగిపోయింది😮
మళ్ళాం చెరువులో పడిన గెండిచేపతో🐟 || చింతాకు గెండిచేపల ఇగురు చేసాము🤤🤩
పనాశకాయల కోసం ఈ పల్లెటూరుకు వెళ్ళాము🌳 || ఇక్కడ లొకేషన్స్ మాత్రం అద్దిరిపోయాయి😮😍
మా చెరువులో పడిన గెండిచేపను బురదలో పెట్టి కాల్చాము🐟🔥 || ఇలా అవుతుంది అని అనుకోలేదు😂😮
ఊరగాయ మామిడికాయలకు తోటలోకి వెళ్ళాము🌳 || ఈ తోట చాలా అందంగా ఉంది ఇక్కడే ఉండాలనిపిస్తుంది😍