Kumari stitching videos
Hello friends, i am kumari, this channel is about cooking videos, vlogs, stitching and home tips. I have one more channel that is stitching channel. Kumari crazy vlogs.
Pls support my channel.
ఇలాంటి tips తెలిస్తే, ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది..
ఇలాంటి గుర్తులతో బ్లౌస్ కట్ చేస్తే, ఒక్క blouse కూడా వేస్ట్ కాదు.
ఒక్కసారి చూడగానే వచ్చేస్తుంది. ఈసీ మెథడ్ లో థ్రెడ్ పైపింగ్.
సింపుల్ మెథడ్ లో.బ్లౌజ్ స్టిచింగ్ నేర్చుకోండి.
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ సింపుల్ మెథడ్ లో.
ఇలాంటి మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచింగ్ నేర్చుకోండి. ఫిట్టింగ్ బాగుంటుంది.
ఇలాంటీ టిప్స్ తో మీకు, ఎక్కడ దొరకదు side జాయింట్ టిప్స్.
బోటిక్ లో కుట్టే మెథడ్ లొ హ్యాండ్ స్టిచింగ్ నేర్చుకోండి.
సింపుల్ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్.
పైపింగ్ నేర్చుకొనేటపుడు, ఈ టిప్స్ పాటించండి, సూపర్ గా వస్తుంది ఫినిషింగ్.
ఇలాంటీ పద్ధతిలో బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేస్తేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది
ఇంతకన్నా సింపుల్ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ ఉండదు. సింపుల్ స్టెప్స్ తో బ్లౌజ్ కటింగ్
ఇలా side జాయింట్ చేసి చూడండి. సూపర్ గా వస్తుంది ఫిట్టింగ్.
ఈ టిప్స్ పాటించడానికి సూపర్ గా వస్తుంది ఫినిషింగ్.
లైనింగ్ బ్లౌజ్ స్టిట్చింగ్ లొ ఈ టిప్స్ పాటించడం, finishing సూపర్ గా వస్తుంది.
కొత్త కస్టమర్ వస్తె, ఇలా బ్లౌజ్ కట్ చేయండి.
ఈ టిప్స్ పాటించండి. ఒక్క బ్లౌజ్ కూడా పాడుకాదు.
బ్లౌజ్ డోరి స్టిచింగ్ tips, డోరినీ ఎక్కడ stitching చేయాలి.
బ్లౌజ్ స్టిచింగ్ నేర్చుకోండి, చాలా ఈసీ గా బ్లౌజ్ స్టిచింగ్ చేసేయోచు.
ముఖ్యం గా, బిగ్నెర్స్ బాగా ఉపయోగపడుతుంది, ఈ టిప్స్ తో ఫ్రంట్ పార్ట్ స్టిచింగ్ చేస్తే,
ఇలాంటి వస్తె, మొత్తం డ్రెస్ కుట్టినట్టే ఉంటుంది. మనీ మాత్రం ఎక్కువ ఇవ్వరు కదా.
ఎ సైజ్ వాళ్ళకి ఎంత చంక డౌన్, లోతు తీసుకోవాలో నేర్చుకోండి.
మొదటి సారి చెస్ట్ లూజ్ తీసుకోవటం కష్టం. రెండో సారి ఈసీ. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్.
నేను నేర్చుకొనే కొత్తలో, ఈ పైపింగ్ మెథడ్ చూసి. ఇంత కష్టమా పైపింగ్ అనిపించేది.
ఆది బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ ఇచ్చిన పర్లేదు.ఈ టిప్స్ తో బ్లౌజ్ కుట్టి చూడండి సూపర్ గా వస్తుంది ఫిట్టింగ్
మనం ఇచ్చే ఫినిషింగ్ నీ బట్టి కస్టమర్స్ వస్తారు. ఈ టిప్ పాటించండి మీకే తెలుస్తుంది రిజల్ట్స్.
నేను చెప్పిన మెథడ్ లో కట్ చేస్తే, అచ్చం ఆది బ్లౌజ్ లాగా వస్తుంది.
మీకు చెస్ట్ లూజ్ ఇబ్బంది గా ఉంటే, నేను చెప్పే ఈ టిప్స్ తో ఒక్కసారి చెస్ట్ లూజ్ కొలిచి చూడండి.
మన మెథడ్ లో కటింగ్ చేసి, మన మెథడ్ లో స్టిచింగ్ చేసి చూడండి. ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది.
ఇలాంటి బ్లౌజ్ బయట నేర్చుకున్న కూడా చెప్పరు ఫ్రెండ్స్. ఓన్లీ యూట్యూబ్ లో నే చెప్తారు.