CTC Short Films

🙏🙏మన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ అందరికీ వందనాలు🙏🙏

---ఈ YOUTUBE CHANNEL ని ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం..----
-> మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా, పరిశుద్ధులుగా ఉండాలని
దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన పూర్వపు అజ్ఞానదశలో మన కుండిన,
ఆశలను అనుసరిస్తూనే వచ్చాము. దేవుడు తన కృపతిషయము వల్ల మనల్ని,
క్షమించి ఇంకను మనల్ని తన చిత్తము నెరవేర్చుటకు పిలుస్తూనే ఉన్నాడు.
ఎందుకంటే మనమందరం దేవుని కుమారులము కాబట్టి, అయన కుమారులమైన
మనము ఆయనను ఎరుగక ఎన్ని రోజులుగా అపవాది మాయలో పడి దేవున్ని
ఎంతగానో దుఃఖపరిచాము. మనల్ని ప్రేమించి నా కుమారులు మరల నా దగ్గరకు
వస్తారని నలుమూలలో సువార్తను ప్రకటిస్తున్నాడు. గనుక గుర్తించండి ప్రజలారా...
మన పూర్వపు అజ్ఞానదశలో మనకుండిన ఆశలను అనుసరించకుండా, మన
పాత, రోత, జీవితాన్ని మాని మనం క్రీస్తులో మార్పు చెందాలి. అందుకే మా ఈ (CTC
SHORT FILMS "CHANGE TO CHRIST" మనం మన పాత, రోత, జీవితం నుండి
క్రీస్తులోనికి మార్పు చెందాలి.) జనాలలో అ మార్పు రావాలని మా ఈ ప్రయత్నం. 🙏🙏