Sravanthee narsing

@sravantheenarsing

🙏 నమస్తే అండి అందరికీ!
మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం ❤️
నేను మీ sravanthee narsing నుండి – మన ఇంటి జీవితం, మన భావాలు, మన ఆనందాలను నిజంగా పంచుకునే ఒక చిన్న ప్రపంచం 🏡✨

ఈ చానెల్‌లో మీరు చూడబోతున్నది —
🌿 మన ఇంటి పనులు, పరిసరాల అందం
👨‍👩‍👧‍👦 ఫ్యామిలీ మూమెంట్స్, మనసుకు దగ్గరైన ముచ్చట్లు
🪴 లైఫ్స్టైల్ వ్లాగ్స్, డైలీ రూటీన్, సింపుల్ లివింగ్
🛍️ ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ రివ్యూస్ (Meesho, Amazon, Flipkart)
💬 మనసు మాటలు, చిన్న ఆనందాలు, పెద్ద అనుభవాలు
💼 ఇంకా మా చిన్న బిజినెస్ – హ్యాండ్‌మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి కూడా పంచుకుంటాను అండి!
Weekly 1-2 videos uploaded.

మీ అందరి ప్రేమ, మద్దతు, ఆదరణతో ఈ ప్రయాణం ఇంకా అందంగా మారుతుంది 🌸

📌 వీడియో నచ్చితే Like ❤️ చేయండి, Share 💬,comment చేయండి.

✨ దయచేసి మా sravanthee narsing చానల్‌ని Subscribe చేయండి @sravantheenarsing
మనమంతా కలసి మన తెలుగు జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం! 🌸

📩 ఆర్డర్లు / వివరాల కోసం only WhatsAppలో సంప్రదించండి: 9573453986

🌟 Your Trust, Our Pride 🌟

👉 Like 👍 | Share 🔁 | Subscribe 🔔