Amma ruchulu Pillala kosam

అమ్మ రుచులు పిల్లలు కోసం. అమ్మ ఏ వంట చేసిన పిల్లలు కోసమే చేస్తుంది. అలాగే మన ఛానల్ లో కూడా పిల్లలు కోసం అమ్మ చేసే వంటలు అలాగే పిల్లలు కి ఇష్టమైన ట్రేండింగ్ వంటలు మనం వద్దన పిల్లలు ఇష్టం గా తినే ఫాస్టుఫుడ్ అలాగే మన చిన్నపటి మన చిరుత్రిండ్లు, పిల్లలు కి మనం తెలియజేయవలసిన మన ట్రెడిషనల్ వంటలు ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మ కి ఈ ఛానల్ use అవుతుంది అని ఆశిస్తూ ప్రతి ఒక్క అమ్మ కి ఈ ఛానల్ అంకితం. 🙏🙏🙏