VRR Tutorials
మీరు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారా? మన చానెల్ లో తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సుమారుగా 2000 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉచితంగా మన వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు.ఒకవేళ మీరు అలా నేర్చుకోలేకపోతున్నారు, మీకు అనుభవజ్ఞులైన టీచర్ సహకారం అవసరం అనుకుంటే మీరు ఎక్కడికీ రానవసరం లేకుండా మీ ఫోన్ లేదా లాప్టాప్ నుండే మా ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చు.ప్రతిరోజూ నేరుగా మా క్లాసులు వింటూ మీ సందేహాలను వెంట వెంటనే అడుగుతూ చాలా చక్కగా హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్న వాళ్లు మా ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో వేలమంది ఉన్నారు.ఈ నెల 5, 25 తేదీలలో ప్రారంభం అవుతున్న క్లాసులలలో జాయిన్ కావడానికి వెంటనే సంప్రదించండి. 9603339977,7901339977,9256569977.
అలానే మేము హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి వీలుగా తెలుగు ద్వారా అనేక పుస్తకాలు వ్రాయడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవడానికి అలానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి మన website ను సందర్శించండి.https://vrrtutorials.com/#books
హిందీ నేర్చుకోవాలి అని పట్టుదల ఉంటేనే ఈ వీడియో చూడండి.
హిందీ ఏమీ రాదా అయితే ఈ వీడియో చూడండి ఎలా నేర్చుకోవాలో తెలుస్తుంది.
హిందీ లో అతి ముఖ్యమైన అంశం నేర్చుకుందాం రండి
ఈ ఒక్క వీడియో చాలు హిందీ సులువుగా నేర్చుకోవడానికి
ఈ వీడియో చివరి వరకూ చూడండి హిందీ నేర్చుకోవడం ఇంత సులువా అనిపిస్తుంది.
ఇలా నేర్పిస్తాం కాబట్టే మన ఇన్స్టిట్యూట్ కి 100% success rate ఉంటుంది.
Spoken Hindi Live Practice with Students (2 Hours) | Learn Hindi through Telugu | VRR Tutorials
హిందీ నేర్చుకుందాం రండి | వెళ్లనివ్వు | త్రాగనివ్వు | చూడనివ్వు ఇలాంటివి హిందీలో ఎలా చెప్పాలి
Question words in Hindi
తెలుగు ద్వారా తమిళం | Online Live Class Recording | Student Practice Session
తెలుగు ద్వారా తమిళం నేర్చుకోండి | తమిళ పదాలు, సర్వనామాలు & వర్తమాన కాలం | Learn Tamil Through Telugu
హిందీ లో past tense నేర్చుకుందాం | Learn Hindi in Telugu | Spoken Hindi book page #63 #64
తమిళం నేర్చుకుందాం రండి | తెలుగు ద్వారా తమిళం | learn tamil | spoken tamil
హిందీలో ఇది చాలా important? | Learn Hindi in Telugu | Spoken Hindi book page #62
ప్రతిరోజూ మాట్లాడే మాటలు హిందీ లో నేర్చుకుందాం రండి.
తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ తమిళ్ నేర్చుకుందాం #2
హిందీలో "రావచ్చు, చేయవచ్చు" అని ఎలా చెప్పాలి? | Learn Hindi in Telugu | Spoken Hindi book page #60
తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ తమిళ్ నేర్చుకుందాం
10 9 25 practice session 1
హిందీలో ఈ వాక్య నిర్మాణం తప్పక రావాలి | Learn Hindi Grammar Easily | Spoken Hindi book page #60
40 daily use Hindi and English sentences through telugu
ఈ కామెడీ కథతో నవ్వుతూ హిందీ నేర్చుకోండి | Learn Hindi Grammar Easily | Spoken Hindi book page #61
ప్రతిరోజూ మాట్లాడే మాటలు హిందీలో చెప్పడం నేర్చుకుందాం | VRR TUTORIALS | Learn hindi in telugu
"చేసినప్పటికీ" అని హిందీలో చెప్పడం ఎలా? VRR Tutorials | Spoken Hindi book page #95
హిందీలో మాట్లాడటం నేర్చుకోండి | సులభమైన హిందీ వాక్యాలు | Learn Hindi | Spoken Hindi book page #59
హిందీలో "భవిష్యత్ లో చేస్తాము ." అని చెప్పడం ఎలా? || VRR Tutorials | Spoken Hindi book page #57 #58
Lesson 2 | The Informal "You" - 'Tu' (तू) | Learn Hindi through English | Spoken Hindi for Beginners
హిందీలో "భవిష్యత్ లో చేస్తాము ." అని చెప్పడం ఎలా? || VRR Tutorials | Spoken Hindi book page #56
Lesson 1 | How to Introduce Yourself | Learn Hindi through English | Spoken Hindi for Beginners
హిందీలో "గతంలో చేస్తూ ఉన్నాను." అని చెప్పడం ఎలా? || VRR Tutorials | Spoken Hindi book page #55