REV.SHALOM RAJ

ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం మందిరంలో జరగబోయే దేవుని వాక్యాలు పాటలు ప్రార్థనలు మాత్రమే ఈ ఛానల్ లో పెట్టబడుతుంది. కాబట్టి ఛానల్ లో వీడియోస్ చూసే ప్రతి ఒక్కరి,మహిమ,ఘనత,ప్రభావం అన్నీ కూడా ఆయనకు మాత్రమే చెందాలి చూసే ప్రతి ఒక్కరు కూడా ఆయనను మాత్రమే స్తుతించాలని కోరుకుంటూ దేవుని సేవకులు..⛪అందరికీ వందనాలు..🙏🏻