FOLK SINGER NAGENDRA BABU
అనారోగ్యంతో మరణించిన హిందీ టీచర్ పాయం జానీ సార్ కి పాటతో నివాళి అర్పిస్తున్న పాటమ్మ నాగేంద్రబాబు 🙏
అనారోగ్యంతో మరణించిన బట్టు నారాయణ గారి అంతిమయాత్రలో పాటతోనివాళి అర్పిస్తున్న పాటమ్మ నాగేంద్రబాబు 🙏
ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్ ను స్మరించుకుంటూ పాడుతున్న పాటమ్మ నాగేంద్రబాబు🙏
కారేపల్లి లో యుద్ధ నౌక గద్దర్ గారి సంస్మరణ సభలో ఆట పాటతో నివాళి అర్పిస్తున్న సింగర్ మీ నాగేంద్రబాబు