Telugu audio stories by Lakshmi sekhar
హాయ్ అండి నా పేరు లహరి. నేను ప్రతిలిపి అనే యాప్ లో కథలు రాస్తూ ఉంటాను. అవే కథలని ఆడియో సీరియస్ గా మార్చి నా సాయి శ్రీ తెలుగు ఆడియో సీరియల్స్ అనే youtube ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ వస్తున్న సిరీస్ ని చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ద్వారా నన్ను ప్రోత్సహించి అలాగే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. Please subscribe and support me.
ఓం నమో వెంకటేశాయ నమః
పెళ్లి జరిగిన వెంటనే తనని వదిలి వేసి వెళ్ళిపోయినా తనభర్త మరొక ఆడదానికి కాబోయే భర్తగా ఆమెకి పరిచయమైతే
అపార్థాలతో విడిపోయిన ఆ భార్యాభర్తలు తిరిగి కలుస్తారా??
భర్తని వదిలి వెళ్ళిపోయిన ఆమెకి తిరిగి భర్త ప్రేమ దొరుకుతుందా??
సవతి తల్లి కి భయపడి రాక్షసుడు లాంటి మనిషికి రెండో భార్యగా వెళ్ళింది ఆమె. తర్వాత ఆమె జీవితం ఏమయింది?
పెళ్లి ఆగిపోవడంతో తండ్రి బలవంతం మీద ఆమె మెడలో తాళి కట్టాడు అతను.బలవంతంగా ముడిపడిన బంధం నిలుస్తుందా?
కొంచెం సేపట్లో తన పెళ్లి జరగబోతుంది అన్న ఆనందంలో ఆమె ఉండగా బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు అతను.
జాబ్ కోసం వచ్చిన అమ్మాయి తన ఇంట్లో బందీగా మార్చి రోజు తన పక్కనే పడుకోవాలి అంటూ ఆర్డర్ వేస్తాడు అతను.
తన పెళ్లి చెడగొట్టింది అన్న కోపంతో బలవంతంగా తన తాళి కట్టిన అతనితో ఆమె జీవితం ఎలా ఉంటుంది??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్న పార్ట్ 14
నువ్వు నాకు సరిపోవు అని వదిలేసిన 3 సంవత్సరాల తర్వాత తన దగ్గరికి వచ్చిన భార్యకి అతను చెప్పిన సమాధానం
పెళ్లి చేసుకుంటాడు అన్న ధీమాతో అతనితో ఒకటైన ఆమె అతను మోసం చేశాడు అని తెలిస్తే ఏం చేస్తుంది??
పరాయి ఆడదానికి అలవాటు పడిన అతను తన కుటుంబం కోసం మారతాడా?? అతన్ని అతని భార్య మార్చుకోగలదా??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 13
మొండి మామయ్యతో మొదటి రాత్రి.
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 12
ప్రేమించిన అమ్మాయి కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ ఒక అబ్బాయి కథ. అతనికి ఆ ప్రేమ దొరుకుతుందా?
నాటకం ఆడుతున్నారు అని తెలియక తన స్థానంలోకి తన భర్తకి భార్యగా తన చెల్లిని తెచ్చుకున్న ఓ స్త్రీ కథ.
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 11
అనుకొని పరిస్థితిలో శారీరకంగా ఒక్కటి అయినా వారిద్దరి జీవితాలు ఏ తీరం చేరుకుంటాయి??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 10
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 9
నువ్వు వద్దు అంటూ వెళ్లిపోయిన భార్యకి అతను పరాయి స్త్రీతో కనిపిస్తే ఏం చేస్తుంది??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 8 తమ ప్రేమని గెలిపించుకోవడం కోసం రెండు హృదయాలు పడుతున్న ఆవేదన
అందరూ చూస్తూ ఉండగా తన అక్క మెడలో కట్టవలసిన తాళిని తన మెడలో కట్టిన అతని ఆమె భర్తగా అంగీకరిస్తుందా??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 7 తమ ప్రేమని గెలిపించుకోవడం కోసం రెండు హృదయాలు పడుతున్న ఆవేదన
నా భార్యవి కాదు అంటూనే ఆమె మానాన్ని దోచుకున్న అతన్ని ఆమె క్షమిస్తుందా?? అతనితో కలిసి జీవిస్తుందా??
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 6 తమ ప్రేమని గెలిపించుకోవడం కోసం రెండు హృదయాలు పడుతున్న ఆవేదన
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 5 తమ ప్రేమని గెలిపించుకోవడం కోసం రెండు హృదయాలు పడుతున్న ఆవేదన
ఏ చోట నీవున్న నీ వైపే వస్తున్నా పార్ట్ 4 తమ ప్రేమని గెలిపించుకోవడం కోసం రెండు హృదయాలు పడుతున్న ఆవేదన