English Made Easy by Ujwala
Hello dear English Lovers..నేను మీ ఉజ్వల.. English నేర్చుకోవాలనే మీ కలని నిజం చేయడానికి...Basic level నుండి English నేర్పించడానికి నేను ready.. మీరు కూడా నాతో practice చేసి నేర్చుకోవడానికి ready నా....మీ English నా బాధ్యతగా classes చేస్తాను.కానీ మీరు కూడా దానికి తగ్గట్లుగా practise చేయాలి..... Ready నా.then ......Welcome 🙏
"Welcome to our channel, where your journey to mastering English begins! Together, we’ll make learning English simple and enjoyable. With easy-to-follow techniques tailored for Telugu speakers, I’ll guide you every step of the way. Your success in English is my responsibility, and I’m here to help you speak confidently and fearlessly. Let’s embark on this exciting journey and unlock new opportunities through the power of English!"
తప్పో ఒప్పో.. మొదట మాట్లాడడం start చేయండి.మాట్లాడితే కదా తెలిసేది.||Never give up. 👍
ఇలా ప్రాక్టీస్ చేస్తే.. Listening/Writing/Reading/speaking skills enhance అవుతాయి.
Will be ని clearగా నేర్చుకుందాం. (Practise చేస్తూ..)
Listening||Speaking||Reading ఈ మూడు ఒకేసారు ఇలా ప్రాక్టీస్ చెయ్యొచ్చు.
Start V4||Stop V4. ఈ concept just నేర్పించడం కాదు... ప్రాక్టీస్ కూడా చెపిస్తా..
మన ONLINE classes లో ప్రాక్టీస్ ఇలా ఉంటుంది... రండి మీరు కూడా మాతో ప్రాక్టీస్ చేయండి.
చూడండి మా వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో..
Subject తెలియడం వేరు.. దాన్ని apply చేయడం వేరు. రండి నేర్చుకుందాం.
English భాషకి ఓనమాలు ||am/is/are
Vocabulary ఇంత easy అని ఈ క్లాస్ చుస్తే మీకే అర్థమవుతుంది.
Vocab నేర్చుకొని apply చేసే అద్భుతమైన technique||Book Vocab||వారెవ్వా vocab-4
నన్ను ఏం చేయమంటారు/ మాట్లాడమంటారా/ అడగమంటున్నారు ||want someone to do something #english
Since, for ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో easy గా నేర్చేసుకోండి ఇలా #english
Have been/has been.. ఈ class తో..complete picture.
English లో content ఎలాగయినా నేర్చుకోవచ్చు... కానీ ప్రాక్టీస్???రండి ప్రాక్టీస్ చేద్దాం.
V4 పై complete picture. ఇలా ఎక్కడా చెప్పి ఉండరు.
నన్ను నేనే /అతనికి అతనే... ఇలాంటి వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకుందాం||pronouns in telugu
DAY-17||Pronouns concept easy గా ఇలా try చేయండి. 100%clarity వస్తుంది.
DAY-16||ఇంత easy గా vocab ఎక్కడా నేర్చుకొని ఉండరు||rain vocab||spoken english in telugu
DAY-15||ఇది కదా!.English నేర్చుకునే అసలైన పద్ధతి..ఇలా try చేసి చూడండి..మీకే అర్ధమవుతుంది.||ujwala
DAY-14||English నేర్చుకోవడం కష్టమే కాదు||వారెవ్వా Vocab-1||Clothes related vocab.
DAY-13||Self introduction for a fresher #interview
DAY-12||Self Introduction for Homemakers #english
DAY-11||Self Introduction for Students #spokenenglish
DAY-10||Daily Routine of a Housewife ||Happy Women's Day😊
DAY-9|Classes వింటేEnglish రాదు.రండి ప్రాక్టీస్ చేద్దాం simple present/past/futureతో ఒక ఆట ఆడుకుందాం
DAY-8||రండి.. కలిసి ప్రాక్టీస్ చేద్దాం.simple present పై ఇక no confusion #spoken english
DAY-7||ఇంత simple గా Simple present ఎక్కడా విని ఉండరు.. #english
DAY-6||ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి... English నోటికి అలవాటవుతది.
DAY-5||భవిష్యత్తులో చేయబోయే పనులని Easy గా ఇలా చెప్పొచ్చు.