Voice Of Gospel

యేసు క్రీస్తు వారి నామములో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతిఒక్కరికి వందనాలు చెలిస్తున్నాను. ఎంతోమంది పరిశుద్ధులు వ్రాసి & పాడినటువంటి క్రైస్తవ గీతాలను మీ ముందుకు తీసుకురావాలని మరియు పాటలను వింటున్నపుడు మీరు ఎంతగానో బలపడాలని మా యొక్క ముఖ్య సంకల్పము. Voice of Gospel channel ద్వారా దేవుని పేరట మీకు వందనాలు చెలిస్తున్నాను.