Hemaroyals
Hi Hello this is HEMA
My youtube chanel is Hemaroyals { @Hemaroyals124 }
Welcome to my chanel 🙏💐.
హేమా రాయల్స్ 🌿
మన గ్రామీణ జీవన శైలి, సంప్రదాయ వంటలు 🍲, సహజ సౌందర్యాలు 🌄, చారిత్రక ప్రదేశాలు 🏰 – ఇవన్నీ మీకోసం మా వీడియోల్లో అందిస్తాం. గ్రామీణ వంటలు, పల్లె జీవితం, మన సంస్కృతి, మన పూర్వ వైభవాన్ని మీకు దగ్గర చేస్తాం.
👉 మా వీడియోలలో మీరు చూడగల విషయాలు:
🔹గ్రామీణ వంటకాలు (Village Cooking)
🔹సహజ అందాలు (Natural Places)
🔹చారిత్రక ప్రదేశాలు (Historical Places)
🔹పల్లె జీవన శైలి (Village Lifestyle)
💖 మన గ్రామీణ సంస్కృతిని కాపాడదాం.
Hemaroyals Youtube chanel ని SUBSCRIBE చేసుకోండి ప్లీజ్😊😊
Telugu village lifestyle videos
Village cooking in Telugu
Natural places in Andhra & Telangana
Telugu historical places vlog
Hema Royals,Telugu village lifestyle, village cooking Telugu, historical places Telugu, village food recipes, village vlog Telugu, rural lifestyle India, Telugu travel vlog, village culture Telugu
ఇట్లు
మీ హేమ. 😊
"అడ్వెంచర్// 🌳🌱 ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళాము భలే సరదాగా ఉంది ఈ ట్రిప్🤭🌳🌱
మా ఊరు "పరసస" lo మా హంగామా 🤣 village festival 😊🤣
కొత్తగా రోలు తీసుకున్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి😊, 🛖
ఉరవకొండ లో పెళ్ళికి అయితే వచ్చాం😊 అలాగే టెంపుల్ విజిట్ చేశాను చాలా బాగుంటుంది చూడండి👍
చిలకడదుంపులు🍠🥕 తవ్వుదాము🤭🌱🌱 #villagelife
గోరవనహళ్లి మహాలక్ష్మి టెంపుల్" Karnataka" ఫస్ట్ టైం వచ్చాం 😊🌱🌳
మీలో ఎంతమంది నచ్చిన జాబ్ చేస్తున్నారు నాకైతే నచ్చలేదు నా జాబ్😩
బెంగళూరు లో ఉండే ఈ అతిపెద్ద హనుమాన్ టెంపుల్ కి మీరు ఎప్పుడైనా వెళ్లారా 😊 Bangalore hanuman" temple
తమ్ముడు వాళ్ల కొత్త ఇంటి పనులు చేస్తున్నారు వాళ్లందరికీ నేను వండి పెట్టా సరదాగా..🤭 village life 🌱🌳
ఇంటి దగ్గరే చీరాల బేరం 🤭మన ఆడవాళ్లు మామూలులోలు కాదు రా బాబోయ్ 🤣
ఈ కాలంలో "Network "లేని అందమైన విలేజ్ "మా అమ్మమ్మ "వాళ్ళ ఊరు😊🌱🌳
ఈరోజు ఎందుకో "వాతావరణం 💦 సూపర్ గా అనిపించింది అందుకే ఇలా లాంగ్ డ్రైవ్ వచ్చాం 😊🌱🌳
"కార్తీక పౌర్ణమి" పూజ🪔🪔 మా ఇంటిలో ఇలా జరుపుకుంటున్న 😊
ఈరోజు అయితే ఫుల్ "షాపింగ్ "చేసేసా "జూడియో" హ్యాండ్లూమ్స్ అన్ని తప్పకుండా షాపింగ్ వీడియో మీకే😊
ఈ "హనుమాన్" టెంపుల్ ని ఒక్కసారైనా చూడవలసినదే 🙏 #hanumantemple
ఎప్పుడో చిన్నపుడు నేను" నా తమ్ముడు" ఇలా "ఆడుకున్నాం"🤭 😊 | Park Vlog | Fun Moments
మా అమ్మమ్మ ఊరిలో గడిపిన ఆ అందమైన రోజు 🌿 | Nature Vlog Telugu
👀 మిషన్ల ప్రపంచం! | Bangalore Biggest Machinery Expo | Telugu Video
ఈ మొక్కల ప్రత్యేకత మామ చెబితేకాని తెలియదు 🌱🌳🥰
నేను "మీషో " lo కొన్న చీరలు |వాటి100% రివ్యూ & చిన్న టిప్స్ కూడా మీకే 😊👍
చికెన్ కర్రీ రాగిముద్ద | మా రాయలసీమ వంట& 🐓
ఇంటి పనుల వల్ల సహజంగా వెయిట్ లాస్ | Cooking, Cleaning, Tailoring తో Slim అవ్వండి | Hema Royals
పెరట్లో చేసిన స్పెషల్ చాప ఫ్రై 🌿 | Telugu Village Cooking
మా చిన్ననాటి జ్ఞాపకాలు" ఈ తోటలో మాతో ఎన్నో ఉండిపోయాయి ఈ రోజు మళ్ళీ అల్లరి చెయ్యమ్ 🤭| Family Outing.
డీమార్ట్ నుండి కొన్న ప్రోడక్ట్స్ | వాటి 100% రివర్స్ 😊👍👍.
మన పల్లెటూరి వస్తువులు వాడితేనే ఆరోగ్యంగా ఉంటారు 🌿
"పల్లెటూరు "లో "వర్షం" పడుకున్నపుడు మనము కూడా తడిసిపోతే 🤭 బాలే ఉంటుంది కాదు 🥰
మీషో డ్రెస్సులు ఇంత బాగున్నాయా?100% | ఫుల్ రివ్యూ చూసి నచ్చితేనే కొనడి 👍