Shanti kiranalu

🌸Santhi Kiranalu – present @Bigboss trend నడుస్తుంది. నేను దాదాపు అన్ని సీజన్స్ చూసాను. కొన్ని సీన్స్, ఎమోషన్స్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ మీతో పంచుకోవాలి అని ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్న. మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ 🙏💐💐