chakkaswarna♥️
Their jokes… my nonstop laughter! Best journey vibes ever.FriendsJokes #FunOnTheWay #HappyTravels🤗
Together we grow, together we guide — a meaningful parents–teachers interaction #StudentSuccess💃
✨🙏”#IntintaVasavambaBhajana #Elamanchili #DivineVibes #Blessings #SpiritualMoments🙏
All the chaos we created at sister’s place—memories unlocked! 🤪🏠#SisterHouseFun #CrazyMoments🫣🤗
శ్రావణమాసంలో వాసవి మాత కి ఊరేగింపుతో పసుపు కుంకుమతో సారీ కార్యక్రమం 🙏
సంక్రాంతి పండుగని మా అమ్మమ్మ తాతయ్యగారి ఫ్యామిలీతో జరుపుకున్నాము🤗
మా వాసవి మాత టెంపుల్ లో గోదాదేవి కళ్యాణం ఘనంగా చేశారు🙏
శ్రీ రంగనాథుడికి గోదాదేవికి అలంకరణ చేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని చేశాము 🙏
పుట్టింటి సారితో గుడి చుట్టూ శ్రీరంగనాధుడికి గోదాదేవికి ఊరేగింపు🙏
చామంతి పువ్వులతో లక్ష్మీ సహస్రనామాలతో పూజ 🙏
దేవి నవరాత్రుల్లో 9వ రోజు దుర్గాదేవి అలంకరణలో వాసవి మాత కి వేపిన శనగపప్పుతో అభిషేకం 🙏
ఎలమంచిల్లో విద్యార్థులకు IIT, NIT nd NEET లో మంచి ఫలితాలు వచ్చాయని తల్లిదండ్రులకు సన్మానం చేశారు🙏
దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున దుర్గా దేవి అలంకరణలో వాసవి మాత కి పలుకులతో అభిషేకం 🙏
దేవి నవరాత్రుల్లో వాసవి మాత టెంపుల్లో ఇంటింటా వాసవాంబ భజన 🙏
దేవి నవరాత్రుల్లో సరస్వతి దేవి పూజలు ఏర్పాటు చేసిన ఎలమంచిలి బుక్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ 🙏
దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో మన వాసవి మాత కి పెసరపప్పుతో అభిషేకం 🙏
దేవీ నవరాత్రులలో వాసవి మహిళలచే రామ్ రామ్ సాంగ్ కి అద్భుతంగా కోలాటం చేశారు🙏
దేవీ నవరాత్రుల్లో మా ఊరి వాసవి మహిళలు గరుడ గమన సాంగ్ కి అద్భుతమైన కోలాటం చేశారు 🙏
దేవీ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అలంకరణలో వాసవి మాత కి పండ్ల రసాలతో అభిషేకం🙏
దేవి నవరాత్రుల సందర్భంగా వాసవి మాత టెంపుల్ లో పిల్లలతో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలు🙏
దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు బాలాత్రిపురసుందరి అవతారంలో వాసవి మాత కి చనగపప్పుతో అభిషేకం 🙏
దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు లలితా దేవి అవతారంలో వాసవి మాత కి కందిపప్పుతో అభిషేకం 🙏
దేవీ నవరాత్రుల్లో మూడవరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో వాసవి మాతకి మినప్పప్పుతో అభిషేకం 🙏
దేవి నవరాత్రులలో మొదటి రోజు లక్ష్మీదేవి అవతారంలో వాసవి మాత కి బియ్యంతో అభిషేకం 🙏
దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవి అవతారంలో వాసవి మాతకి పంచదారతో అభిషేకం 🙏
నవరాత్రుల్లో వాసవి మాతకు పిల్లలతో హారతులు మరియు కుంభహారతి నక్షత్ర హారతి