Agri Tech Discoveries

🌾 అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ కు స్వాగతం! 🚀 ఈ యూట్యూబ్ ఛానల్ లో
1. వ్యవసాయానికి సంబంధించి నూతన సాంకేతిక పరిజ్ఞానం (నూతన రకాలు, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడ పీడల యాజమాన్యం మొదలైన సాగు యాజమాన్యం),
2. వ్యవసాయ యంత్ర పరికరాలు,
3. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పధకాలు,
4. వ్యవసాయ మార్కెటింగ్ ధరలు,
5. నూతన సాంకేతిక పరిజ్ఞానం పై వివిధ యూనివర్సిటీ వాళ్ళు సిఫారసు చేసేవి మరియు అభ్యుదయ రైతుల అనుభవాలను యూట్యూబ్ వీడియోల రూపంలో అందిస్తాం.

మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఈ ఛానల్ ను ఫేస్ బుక్ పేజీ, Telegram , ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : https://www.facebook.com/profile.php?id=61550665136121&mibextid=ZbWKwL
Telegram: https://t.me/AgriTechDiscoveries
[email protected] సమాచారం అందించవచ్చు.