Indira terrace garden
Terrace garden/కూరగాయలు మరియు పూల మెుక్కలు
ఈరోజు పెరటి తోటలో 8 రకాల కూరగాయలు 2 రకాల పండ్లు ఇంకా ఆకుకూరలు హార్వెస్ట్#harvest
కొమ్మలతో నాటుకున్న మొక్కలు నర్సరీలో కొంటే 4000 ల రూపాయలు కావచ్చు పైసా ఖర్చు లేకుండా మీరు నాటుకోండి
ఈరోజు మా పెరటి తోటలో జంబో హార్వెస్ట్#harvest
ఇన్ని రకాల పువ్వులు పండించానా నేను అని నన్ను నేనే నమ్మలేకపోతున్నా మీరే చూడండి ఎన్ని పువ్వులు
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గ్యాక్ ఫ్రూట్( స్వర్గం పండు) పెరటి తోటలో పండించాను జ్యూస్ తయారు చేశాను
ఈరోజు మిద్దె తోటలో 9 రకాల కూరగాయలు 4 రకాల ఆకుకూరలు హార్వెస్ట్#harvest
పెరటి తోటలో లెక్కలేనన్ని కూరగాయలు పండ్లు ఆకుకూరలు జబర్దస్త్ హార్వెస్ట్
కేజీలల్లో కూరగాయలు టన్నులలో సంతోషాలు లెక్కలేని వెరైటీలు / కూరగాయలు పండ్లు ఆకుకూరలు#harvest
మిద్దె తోటలో చామంతి పూలు ఇంకా రకరకాల పూలు హార్వెస్ట్
యూరియా డి ఏ పి కన్నా బలమైన ఆర్గానిక్ ఫర్టిలైజర్ తక్కువ ఖర్చుతో తయారీ
అరటికాయలు అలాగే అరటి పువ్వు ఏ టైంలో తెంపుకోవాలి అలా తెంపడం వల్ల వచ్చే లాభాలేంటి
ఈరోజు మిద్దె తోటలో రకరకాల కూరగాయలు ఎన్నో రకాల పూలు తెంపుకున్న # harvest
అందమైన మిద్దె తోట రాధ గారి మిద్దె తోట
కేజీల కొద్దీ కూరగాయలు పండ్లు / లెక్కలేనన్ని వెరైటీలు / మార్కెట్లో ఇన్ని రకాలు ఉండకపోవచ్చు#harvest
చిన్న మిద్దె తోటలో ఇంటిల్లిపాదికి సరిపోను పంట / మిద్దె తోట వల్ల అన్ని లాభాలే అంటున్న ఉదయలక్ష్మి
అడవిలో కూడా కనిపించని మొక్కలు వందల రకాల మొక్కలు సుజన గారి మిద్దె తోటలో చూడొచ్చు
ఈ చలికాలంలో దాలియా కొమ్మలు నాటండి ఈజీగా వచ్చే మొక్కలు నెల రోజులలో కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు
మహేశ్వరి గారి మిద్దె తోటలో లేని మొక్క అంటూ లేదు 60 ఏళ్ల వయసులో మరి ఇది ఎలా సాధ్యం చూద్దాం రండి
మిద్దె తోటలో చిక్కుడు కాలీఫ్లవర్ బెండ ఎర్ర గోంగూర ఎర్ర పొన్నగంటి కూర పచ్చ పొన్నగంటి కూర హార్వెస్ట్
ఈరోజు పెరటి తోటలో బీర సొర కాకర వంగ దొండ బీన్స్ చిక్కుడు టమాటో బొప్పాయ ఆకుకూరలు హార్వెస్ట్
పచ్చటి పొలాల్లో ప్రశాంతమైన వాతావరణం లో శ్రీనివాస్ సుజాత గారి అందమైన ఫామ్ హౌస్ చూద్దామా
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు/ ఈరోజు తోటలో బొకేల మాదిరి పూసిన పూలు తెంపు కుందాం
ఈరోజు పెరటి తోటలో కెళ్ళి ఆడుతు పాడుతు ఇన్ని పండ్లు కూరగాయలు ఆకుకూరలు తెంపుకున్న #harvest
ఈరోజు మా మిద్దె తోట లో నేను తెంపిన పూలు మీరు లెక్క పెట్టగలరా 50 పైనే రకాలు కలర్స్
Оглядываясь назад, можно ли сказать, что это я собрал так много урожая?
పెరటి తోటలో ఈరోజు 4 రకాల పండ్లు రకరకాల కూరగాయలు హార్వెస్ట్#harvest
మిద్దె తోటలో టమాటా చిక్కుడు కాకర మిర్చి వంగ హార్వెస్ట్
చిట్టి అడవిలాంటి తోటలో / వర్షాన్ని జయించి ఇన్ని కూరగాయలు తెంపిన#harvest
Indira terrace garden కుటుంబ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు / ఈరోజు తోటలో తెంపిన పువ్వులు
ఎంతో ప్రేమగా మాట్లాడారు వీళ్ళెవరు చిన్ననాటి స్నేహితుల కాదు బంధువుల కాదు మరి ఎవరు