Sri MoonlitTarot (telugu)

Hi నా పేరు Bujji panyam నేను ఒక intitive tarot reader and astrology guider spell, కాస్టర్ , and Reiki హీలర్ ,నేను మీకు ప్లానెటరీ పొజిషన్స్ టారోట్ కలిపి జనరల్ రీడింగ్స్ ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ మీ లైఫ్ లో ఏం జరుగుతుందో వీడియోస్ ద్వారా జనరల్ గా సజెస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోలో నేను చెప్పే సలహాలు మీ సిచువేషన్ కి తగ్గట్టు ఉంటే పాటించండి. నీ జీవితం పైన ఏ నిర్ణయం తీసుకోవాలో అది మీ పైనే ఆధారపడి ఉంటుంది ఉంటుంది. వీడియోస్ జనరల్ గా చూసుకోవాలి. నీకు ఏమైనా సమస్యలు ఉంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి 👍9493832806..☎️ thank you universe,I am always blessed by you , gratitude,than you 🙏🏻 11:11,222,🌹

#tarot #Tarot card reading #youtube #viralvideo