Story Talkies -Telugu

హాయ్ ఫ్రెండ్స్ ! 'Story Talkies Telugu' కి స్వాగతం !
మీ కోసం మేము, ఓ సరికొత్త కథా ప్రపంచాన్నే సృష్టించాం ! ఇందులో లేని జోనర్ లేదు. కామెడీ కథలు, కొసమెరుపుతో పూర్తయ్యే థ్రిల్లర్ స్టోరీస్, నవ్వించే దెయ్యాల కథలు, సహాయం చేసే రాక్షసుల కథలు, చక్కని కుటుంబ బంధాలతో సాగే ఆహ్లాదకరమైన కథలు, మనసుని రంజింప చేస్తూనే, పిల్లల్లో విచక్షణను, తెలివితేటలూ పెంచే నీతి కథలూ .. ఒకటేమిటీ అన్ని వయసుల వారిని అలరించే 100 పైగా అద్భుతమైన కథలు ఇందులో ఉన్నాయి !
ఇక్కడ కనిపించే ఏ కథనైనా, మీరు మీ కుటుంబంతో కలసి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా చూడవచ్చు!
ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి మరీ శ్రద్ధగా తయారు చేసిన కథలు!
మీరు కేవలం వీటిలో 1 - 2 కథలు చూడండి! .... ఆ తరువాత మిగిలిన ఆ 100 కధలూ చూడకపోతే అప్పుడడగండి !
ఇది మేము, గర్వంతో చెబుతున్న మాట కాదు! మా కంటెట్ మీద నమ్మకంతో చెబుతున్న మాట !
ఇంకెందుకు ఆలశ్యం ?.. ఇప్పుడే ఓ కథను ఎంచుకుని, చూడడం ప్రారంభించండి !
కథ నచ్చితే, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు సుమా ! 😊👍
ధన్యవాదాలు ! ❤🙏

- STORY TALKIES' Team
Please subscribe our channel
This Channel Videos NOT FOR KIDS