KHRFARMS 1

అందరికి నమస్కారం 🙏🙏మిత్రులారా మన సబ్స్క్రయిబర్స్ అందరికి ఒక విన్నపం
మన ఛానల్ లొ పశువులు , కోళ్లు గురించి వాటి అభివృద్ది అలాగే వాటికి వచ్చే వ్యాధులను ఎలా అరికట్టాలి అన్న దానిపై వివరించడం జరుగుతుంది అలాగే మీ యొక్క కోళ్లను కానీ పశువులను కానీ అమ్మాలి అనుకుంటే మన ఛానల్ లొ అమ్మకానికి పెట్టడం జరుగుతుంది అందరికి ధన్యవాదములు #khrfarms
ఇట్లు
మీ
కాపర్తి హనుమంతరావు
ధన్యవాదములు 🙏🙏🙏
[email protected]
https://chat.whatsapp.com/E09JUB2Pc7KBgf53TnvoNA?mode=ems_copy_c

facebook https://www.facebook.com/hanumantharao.kaparthi