Radha Manohar Das

🕉️ దేశం కోసం, ధర్మం కోసం
🙏 హరే కృష్ణా 🙌
📢 హిందూ బంధువుల్లారా,
సర్వేజనాః సుఖినోభవంతు — ఇవే మన నినాదాలు, ఇవే మన విధానాలు!

🌾 మన దేశం, 🛕 మన ధర్మం, 🎊 మన సంప్రదాయాలు, 📚 మన సంస్కృతి — ఇవన్నీ మనకు ఆస్తి.
🔥 వీటిని కాపాడుకుందాం, 🌱 వచ్చేతరాలకు అందిద్దాం!

🌍 ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం,
🌿 ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనమే,
🧮 లెక్కలు నేర్పిన వారమేమే!

👚 బట్టలు కట్టుకోవటం, 🍛 ఆహారం వండుకోవటం,
🏥 వైద్యశాలలు, 🎓 విశ్వవిద్యాలయాలు,
🧘 ఆధ్యాత్మికత, 🚜 వ్యవసాయం, 🐄 పాడిపంటలు —
ఇన్ని ఉన్నా కూడా దేశం ఎందుకు ముక్కలైంది?

❌ కేవలం హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే!
🤝 అందుకే, అఖండ భారత్ పునర్వైభవం కోసం,
🙏 మన పూర్వికుల త్యాగాలను స్మరిస్తూ,
🚩 ధర్మ పరిరక్షణకు ముందుకెళ్లాలి! 🔴

📺 మీకు ఈ వీడియో నచ్చితే 👉 LIKE చేయండి
🔔 ఇంకా ఇలా మరిన్ని వీడియోల కోసం 👉 SUBSCRIBE చేయండి

📿 Chant Hare Krishna Maha Mantra at least 1 mala [108 times] and be happy 💫

హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ | రామ రామ హరే హరే 🙏💖