Shabbu all in one
Hi , Hello friends , నా పేరు shabanaz Nick name shabbu, నాకు చిన్నప్పటినుంచి కుకింగ్ అంటే చాలా ఇష్టం.కుకింగ్ అంతా మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను.ఓల్డ్ కుకింగ్ అంతా మీకు చూపిద్దామని.
Cooking Videos చేస్తున్నాను.
Please support me my cooking Channel.
Chicken tikka Biryani# New year& festival special#
Winter special మెంతికూర మసాలా లచ్చా పరాటా#
Christmas & New year special sweet.beetroot flower's #
#గోధుమ పిండితో హెల్తీగా వెజ్ సమోసా పిండి కలిపే పని లేకుండా కొత్తగా ఇలాగా ట్రై చేయండి#please
Bun Dosa.# మీ ఇంట్లో పచ్చికొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి#cooking#
గోధుమ రవ్వతో హెల్దీగా వెజ్ కిచిడి వెయిట్ లాస్ వారి కోసం మంచి డిన్నర్#cooking#
దొండకాయ కొబ్బరి కారం# అన్నం లోకి చపాతి లోకి చాలా బాగుంటుంది#
Eggless Chocolate coconut cake #
షుగర్ పేషెంట్స్ కి దివ్య అమృతం. వెయిట్ లాస్ అవ్వాలి నులిపురుగులు కూడా తగ్గుతాయి#
క్యారెట్ మరియు సొరకాయతో కొత్త రకమైన పాయసాన్ని చేసుకోండి#
వేస్ట్ వాటర్ తో ఎన్ని పూలు పూస్తున్నాయి అలాగే గులాబీ కొమ్మకు మట్టి పెట్టడం వలన#
5 min recipe#స్వీట్ కార్న్ తో గారెలు చేసుకోండి#
వర్షం పడితే చాలు ఈ పూలు తమ అందాన్ని ఎంత బాగా విరబూస్తున్నాయో చూడండి#
పప్పు లో ఈ పౌడర్ వేసి వండటంవలన ప్రోటీన్ ఫైబర్ కండరాలు ఎముకలు చాలా మంచిది#
బంగాళదుంప ఉడక పెట్టే పని లేకుండా ఈజీగా ఆలూ ఫ్రై ఇలా చేసుకోండి#please
ఒక బంగాళదుంపతో ఇనిస్టెంట్ పునుగులు recpie# ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా ట్రై చేయండి#
నడుం నొప్పి సమస్య? నీరసంగా ఉందా బలహీనంగా ఉన్నవారికి 1 వీక్ లో అన్ని దూరం అయిపోతాయి#
వెయిట్ లాస్ అయ్యే వారికి easy recipe. అటుకులతో మినీ ఊతప్పం#
Weight loss recipe.# పెసరులతో సరికొత్త రెసిపీ easy గా చేసుకోవచ్చు. #please subscribe#
ఇనిస్టెంట్ లచ్చ పరాటా. పిండి కలిపే పనిలేదు వాటర్ బాటిల్ ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు#
ఈ పౌడర్ చిటికెడు ఉంటే చాలు నల్లగా ఉన్న నీళ్లు తెల్లగా మారిపోతాయి#
మా ఆడబిడ్డ చేసిన అరటికాయ బజ్జీలు# చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి
మినీ పిజ్జా 3 min recipe# గుంత పొంగనాల pan లో ఈజీగా చేసుకోండి#no east#
మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారా. అయితే పాలు మరియు గోధుమపిండి తో బిస్కెట్స్ చేసి పంపించండి#
మందార ఆకు దొరకడం లేదా ? 🤔జుట్టు రాలే సమస్య కు ఒక బెస్ట్ హెయిర్ డై మీకోసం#
Rajasthan special. బైగన్ క భడత# అత్తగారు ని ఇంప్రెస్స్ చేసిన సరికొత్త recipe#
Mango cake # ఎటువంటి క్రీమ్ బటర్ అవసరం లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే #.
క్యారెట్ తో హల్వా నే కాదు గులాబ్జామ్ కూడా #easy గా చేసుకోవచ్చు #please subscribe like share comment
పిల్లలు స్కూల్ నుంచి రాగానే chike cheese BUn నీ 😋😋 air fire లేకున్నా గాని చేసుకోవచ్చు#
డైట్ లో ఉన్న వాళ్లకి ఒక మంచి టిఫిన్ . ఇది ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీ ముందు #cook #health