@Aswini official

hello my dear beautiful hearts..... welcome to our channel🎥💫✨

hello అందరికి 🥰🥰
నేను మీ అశ్విని నటన, నృత్యం, మరియు సంగీతన్ని ప్రేమించే ఒక ఆర్టిస్ట్!

ఈ ఛానల్ లో నా acting, dance, album songs, ఇంకా చిట్టీ చిట్టీ వినోదల్ని మీతో పంచుకుంటాను.

నా కల-ఒక మంచి నటిగా గుర్తింపు పొందటం.
ఈ ఛానల్ నా కలలవైపు ఒక చిన్న ప్రయత్నం.



మీకు నా కంటెంట్ నచ్చినప్పుడు, ఒక subscribe బటన్ కొట్టేస్తా సరిపోదు.
bell icon నొక్కండి 🔔🔔-ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందేలా!

మీరు చూసే ప్రతి వీక్షణం, ప్రతి మేచ్చుకుంటే -నాకు బాలాన్నిస్తుంది
మీ అభిమానం, మీ ప్రోత్సహం -అదే నాకు స్ఫూర్తి

ప్రేమతో,
మీ అశ్విని ♥️♥️♥️🥰