Andhra Abbayi

శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది 👍
--------------------------
ఎంచుకున్న కంటెంట్ తొనే success అవ్వాలన్నది నా ఆశ ఆశయం

మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు 🙏

మన కంటెంట్ వచ్చేసరికి ....

# డైలీ vlogs ( నా జీవితంలో జరిగే వివిధ సంఘటనలు, చూసే ప్రదేశాలు, చేసే పనులు, పల్లెటూరి వాతావరణం, మొదలైనవి )

# అప్పుడప్పుడు సమాజం లో జరిగే పరిణామాలు పై నా అభిప్రాయం ( అవి మంచి పరిణామాలు కావొచ్చు చెడు పరిణామాలు కావొచ్చు )

# మిమ్మలిని నవ్వించే కొన్ని స్క్రిప్టెడ్ వీడియోలు
మరి మీకు ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు కదా అని..

ఒక నిరుద్యోగి తల రాత మార్చే శక్తి మీలో ఉంది కేవలం మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా...🙏

కావున దయచేసి మీ సపోర్ట్ ఉంటుంది అని కోరుకుంటూ..🙏🙏

ఇట్లు
ఎల్లప్పుడూ మీ మంచి కోరుకునే
యాకోబు పొంకి

Contact me on e-mail

[email protected]

Thank you for check About This channel