Royal Twins

అందరికి నమస్కారము,

మా ఛానల్ లో మేము చేసే అల్లరి,డాన్స్ లు, ఆడే ఆటలు,మా (ట్విన్స్) కోసం అమ్మ చేసే వంటలు అలాగే వాటిలో ఉండే పోషక విలువలు,మా ఊరి విశేషాలు, ఇంకా ఎన్నో రాయల్ ట్విన్స్ vlogs ఇలా మా అల్లరి అంతా మా అమ్మగారు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అవి అన్ని మీకు నచ్చితే మా ఛానల్ ని subscribe చేసుకొని like చేసి share చేయగలరు.
మా ఛానల్ పేరు @RoyalTwinsakula...
subscribe చేసుకోండి ఫ్రెండ్స్... tq to all