ఆదివాసీ జీవన విధానం

భారత దేశంలో ఉన్న 700 పైగా ఆదివాసీ తెగల, సుమారు 10.4 కోట్ల జనాభ గురించి, వారి జీవనం, ఆచారం, సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, పండగలు, వ్యవసాయం, మురియు వారి కష్టాలు కడగండ్ల గురించి ప్రతి అనువు బయట ప్రపంచానికి చూపాలని నా తపన. అలాగే ఆదివాసీ జీవన విధానాన్ని ఎత్తి పట్టడం కోసం ఈ ఛానల్ ఏర్పాటు చేశాం. మీ అందరి ఆధరణ మాకు ముఖ్యం. మా కష్టాన్ని గుర్తించండి వీడియోలను బలపర్చండి. మాకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. మీ అందరి ఆధరణ, సహకారం నాకు మరింత శక్తినిస్తుంది.
It is my desire to show the outside world every information about the more than 700 tribal tribes in India, about 10.4 crore population, their life, customs, cultural traditions, food habits, festivals, agriculture, and their hardships. Also, we have established this channel to highlight the tribal way of life. Your support is important to us. Discover our Difficulty Reinforce Videos. Give us valuable suggestions and suggestions. All your support and cooperation gives me more strength.