Telugu Food World

నా పేరు రాణి. నేను హోమ్ మేకర్ ని. కుకింగ్ మీద passion తో యూట్యూబ్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ లో అన్ని రకాల తెలుగు వంటలు ఉంటాయి. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్వీట్స్, కర్రీస్, ఈవెనింగ్ స్నాక్స్, సూప్స్, బేకరీ ఐటమ్స్ నా స్టైల్ లో చేస్తాను. వెజ్ మరియు నాన్వెజ్ రెసిపీస్ కూడా ఉంటాయి.కొన్ని చైనీస్ recipes, కొన్ని italian recipes, కొన్ని అరేబిన్ రెసిపీస్ నా స్టయిల్ లో చేస్తాను.
www.youtube.com
/@telugufoodworld7