Datu food vlogs
అందరికీ నమస్కారం 🙏Datu food vlogs అనే channel తో మీ ముందుకు వస్తున్నాము అండి... ఈ channel లో food recipes , travel vlogs తో మిమ్మల్ని entertain చేయటానికి ప్రయత్నం చేస్తాం..మా ప్రయత్నాన్ని success చేస్తారని మా channel ని support చేస్తారని ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాము Thank you 🙏
మీల్ మేకర్ కర్రీని ఇలా ట్రై చేయండి...చపాతీ లోకి అదిరిపోతుంది //Datu food vlogs
కొబ్బరికారం తో గోరుచిక్కుడు వేపుడు//beans fry //Datu food vlogs
బంగాళదుంప ని ఇష్టపడేవారు క్యాప్సికం తో కలిపి వండండి వాహ్ అనాల్సిందే//Datu food vlogs
దోసకాయ పప్పు...కేటరింగ్ స్టైల్ లో ... ఈ టిప్స్ ఫాలో అవ్వండి//Datu food vlogs
అరటికాయ వడలు తింటే ఆహా అనాల్సిందే // Datu food vlogs
ములక్కాడ మసాలా కోడిగుడ్డు కూర 😋// Datu food vlogs
సులువైన పద్ధతిలో చేపల పులుసు//Datu food vlogs
దొండకాయ కర్రీ మేము తినము అనే పిల్లలకి ఇలా మసాలా వేసి చేసారంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు
ఘుమఘుమలాడే ఘాటైన మిరియాల రసం // Datu food vlogs//
నోరూరించే వంకాయ ఉల్లి కారం//Datu food vlogs
రాత్రి మిగిలిన అన్నం తో అప్పటికప్పుడు వడలు , దోసెలు తయారు చేసుకోండి// Datu food vlogs
కోడిగుడ్డు ములక్కాడ ఎండు చేపల కూర అదిరిపోయే కాంబినేషన్ మీకోసం // Datu food vlogs
ఆలుగడ్డ తో ఎప్పుడూ చేసే వంటలు కాకుండా ఇలా పకోడీలు ట్రై చేయండి // Datu food vlogs//
వెజిటేరియన్స్ ఎంతగానో ఇష్టపడే తోటకూర లివర్ ఫ్రై మీ కోసం చూసేయండి 😊
మన అమ్మమ్మలు చేసే స్వీట్ , ఇప్పటి పిల్లలకు తెలియని స్వీట్//పొంగడాలు //Datu food vlogs
బంగాళదుంప కోడిగుడ్డు కూర 😋//potato egg 🥚 curry//Datu food vlogs
మునగాకు కారంపొడి// munagaku kaaram podi //datu food vlogs
నేను మా ఇంట్లో చేసే కోడి కూర 😋 నా Style లో చూసేయండి 😊// Datu food vlogs
ఈ కొలతలతో కొబ్బరి లడ్డులు చేసారంటే perfect గా వస్తాయి//Datu food vlogs
Spicy ఇష్టపడేవారు మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి // Spicy Mutton curry//Datu food vlogs//
రుచికరమైన ఆలుగడ్డ మెంతికూర వేపుడు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి//Datu food vlogs
గోంగూర పల్లీల పచ్చడి తయారీ విధానం// Datu food vlogs
ములక్కాడ పులుసు తయారీ విధానం 😋//Datu food vlogs
పాలకూర పప్పు // palak Dal// Datu food vlogs
ములక్కాడ ఉలవచారు // Munakkaya ulavacharu//Datu food vlogs
మా అమ్మమ్మ కి వాళ్ళ అమ్మ నేర్పించిన కాకరకాయ కారంపొడి// Datu food vlogs//
అరటికాయ వేపుడు చింత పండు చారు//Aratikaaya fry chintapandu charu//Datu food vlogs
ములక్కాడ కోడిమాంసం // Munakaaya chicken 🐓// Datu food vlogs
గోంగూర పీతలు 🦀🦀 కూర // Gongura pitala kura recipe
ములక్కాడ కోడిగుడ్డు కూర తయారీ విధానం చూద్దాం రండి 🥰