ISMART DOSTHULU

హాయ్ అందరికి 🙏
నేను మీ సింగర్ కొంగరి కృష్ణ నేను కొత్తగా
యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాను
అందరూ నా ఛానల్ ని subscribe చేసి ఆధరిస్తారని నా పల్లె పాటలు విని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ

ఇట్లు
కొంగరి కృష్ణ 💐💐