సేంద్రీయ సాగు బడి

అందరికీ నమస్కారం నా పేరు మాధవి నేను గత 2016 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ నా తోటి రైతులతో కొన్ని పద్ధతులు చేయిస్తూ ఉంటాను.మనకు ముఖ్యంగా కావలసినవి మంచి ఆహారం ,ఆహారం ఉంటే ఆరోగ్యం కూడా ఉన్నట్లే.మంచి ఆహారం అనేది మనకు ఒక్క సేంద్రీయ సాగు వలనే సాధ్యం కావున సేంద్రీయ పద్ధతిలో పంటల సాగు విధానాలను నేను మీకు తెలియజేస్తాను. నా వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.