@BsrinuFarmer🌴
అందరూబాగుండాలి అందులోనేనుండాలి....
మిత్రుల్లారా నేను రైతుని బ్రతకాలి అంటే ఎలాగోలాగా బ్రతికేయొచ్చు కానీ నేను రైతుగానే బ్రతకాలి అనుకున్న అలాగే జీవిస్తున్న.... వ్యవసాయం కష్టంతో కూడుకున్న వృత్తి కానీ ఇష్టంతో కష్టం చేస్తే వచ్చే ఫలితంతో కూడిన ఆనందం మరెక్కడా ఉండదు మిత్రుల్లారా రైతు ఉద్యోగి కాదు కానీ ఇతరులకు పని కలిపిస్తాడు self employer's....
ఈ విధానంలో భాగంగా నా వ్యవసాయ అనుభవాలు మీతో పంచుకోవడం ద్వారా నాకు మానసికనందం
ఇందుమూలంగా మీరుకూడా చూసి వేదిలేయకుండా నా BSrinu'farmer అనే చానెల్ని సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను దీవించండి 🙏https://www.facebook.com/share/1CLkBD8J8t/
ఆయిల్ఫామ్ లో ఆఫ్రికన్ క్రీముల (వివిల్స్ ) ప్రాధాన్యత #పామాయిలు #oilfam #agriculture #farming #farmer
పామాయిలు తోట పెట్టడం వలన రైతుకు కలిగే లాభాలు | తిరుమల ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ వివరణ
పామాయిలు తోట మరియు అధిక లాభాలు |ఆయిల్ఫామ్ @BSrinu'farmer
యహో మన పామాయిలు తోటలో వివిల్స్ వొదిలామోచ్#agriculture #palmoil #villagelife #farming
పామాయిలు తోటలో వివిల్స్ #agriculture #palmoil
పామాయిలు గేలాల కటింగ్ ఇది పూర్తయితే ఇగ ఇప్పటినుండి చెట్లపై పంట కొరకు గేలాలను అపుడే 🌴#pamail #
చివరిసారిగా పామాయిలు లేత గేలాల కటింగ్ ||#farming #agriculture #pamail #oilfam
పామాయిలు తోటలో పచ్చిరోట్టాపైర్లు పెంచి దున్నినంక ఎలా ఉందొ చూడండి 🌴#pamail #agriculture
జీలుగజానుము పచ్చిరొట్ట పైర్లను భూమిపై పర్వడం #agriculture #farming #greenmanure #palmoil
పచ్చిరొట్ట పైర్లను భూమిలో ఎలా దున్నలి మరియు వాటి ఉపయోగాలు #palmoil #farmer #agriculture #
Intigreted agriculture | సమీకృత వ్యవసాయం #agriculture #farming @Bsriru farmer
సారం కోల్పోయిన నెలకు జీవం ఈ పచ్చిరోట్టాపైర్లు |#greenmanure #palmoil #farmer #agriculture #oilfield
పామాయిలు తోటకు వెళ్లే దారిలో వాగు #palmoil #nature #villagelife #agriculture
పామాయిలు తోటలో పచ్చిరొట్ట పైర్లు #palmoil #agriculture #villagelife #nature #farming #greenmanure
సిద్దిపేటలో ఎద్దులతో గానుగ నూనెలు..!#oil #పల్లినూనె #కొబ్బరినూనె #నువ్వులనూనె
ఆయిల్ఫామ్ తోటలో ఎపూగా పెరిగిన జీలుగుజానుము నవధాన్యాలు #agriculture #palmoil #greenmanure
పామాయిలు తోటలో జీలుగు జానుము #palmoil #agriculture #nature @BSrinu'farmer
పామాయిలు తోటలో పచ్చిరొట్టపైర్లు జానుము జీలుగా నవధాన్యాలు #oilfam #farmer #agriculture #greenmanure
ఫామ్ ఆయిల్ మొక్కలను నాటడం#oilfam #nature #agriculture | మొక్కకి మొక్కకి 9మీటర్స్ 27ఫీట్స్ ఎకరానికి57
ఫామ్ ఆయిల్ తోటకు జైన్ డ్రిప్ అమార్చుట#oilfam #jaindrip #nature #agriculture
ఫామ్ ఆయిల్ తోటకు డ్రిప్ సెటప్#oilfam #nature #oilpalmfarmers #farming #agriculture
22 December 2022ఆయిల్ఫామ్ తోటకొరకు డ్రిప్ pvc పైప్ జాయింట్ ఫిటింగ్ #oilfam #oilfields #farmer
ఫామ్ ఆయిల్ మొక్కల నాటడం కొరకు గుంతలు తీయడం#oilfam #oilpalmfarmers #farming
వరిచేను దున్నకం మొదలు #paddy ##agriculture #oilfam
చెర్రీ పండ్లు (వాకాయ్ )#cherry #karonda #కలిమికాయలు #vakaym #agriculture #oilfam #palmoil