Araku Tribal Vlogs
మిత్రులకు స్వాగతం 🙏🏻
నేను మీ రాజు! మాది అరకులో ఓ..చిన్ని గిరిజన గూడెం అందులో అందమైన మా కుటుంబం ❤️🩹 ఈ మన ఛానల్లో మా Family Vlogs తో పాటు మా ఊర్లో జరిగే కొన్ని విషయాలు వీడియోస్ ద్వారా మీముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలు వినోదం కోసం అలాగే రోజువారీ జీవిత పరిస్థితులను ప్రదర్శించడానికి మాత్రమే.
మీకు మా వీడియోస్ నచ్చితే Subscribe చేసుకుని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.
................................ధన్యవాదములు🙏..............................
Welcome friends 🙏🏻
I am your RAJU! Ours is a small tribal village in Araku, and there is a beautiful family in it ❤️🩹. In this channel, along with our family vlogs, I will bring you some things that happen in our village through videos. This videos are for entertaining purpose only to showcase the day by day life circumstances
If you like our videos, please share, subscribe and encourage us ❤️🙏🏻 with your love ❤️.
...................... 😊THANK YOU SO MUCH🙏❤️............................
Contact us:[email protected]
వీటిని ఇలా చేసి తింటే వాటి రుచి వేరు😋||ఈ సాయంత్రం పిల్లల్తో అలా సరదగా గడిచింది|Araku Tribal Vlogs❤️🌱
ఉదయం ఈ పని చేసి మా అన్నయతో బయటికి వెళ్ళాము|పెరటిలో అరటి గెల గబ్బిలాలు తిన్నయ్|Araku Tribal Vlogs❤️🌱
తోటలో కందిరీగల పుట్ట||ఈ కాయలు మీరు ఎపుడైనా తిన్నారా||Araku Tribal Vlogs ❤️🌱
ఈరోజు మా వరి నూర్పుకేసం| వరి లో ఇంతగా నష్టం వస్తది అనుకోలేదు || Araku Tribal Vlogs 🌱❤️
టీమ్ అందరూ నన్ను విడిచి వీడియో చేయడానికి వెళ్లారు😭|| Araku Tribal Vlogs ❤️🌱
గత వారం నా ఆరోగ్యం బా లేకపోవడం వలన వీడియోస్ రాలేదు😡|Araku Tribal Vlogs ❤️🌱
నేను చదివిన స్కూల్లో మా మర్దల్ కూడా చదివింది||నా చదువు చాలా కష్టంగా సాగింది||Araku Tribal Vlogs❤️☘️
ఈ తోటకి వచ్చి చాలా రోజులు అయింది ||తోట అంత బాగుంది ||Araku Tribal Vlogs ❤️🌱
మేము ఇక్కడ త్రాగే నీరు మంచివేనా…మీరు కూడా ఇలా తెలుసుకోండి ||Araku Tribal Vlogs ❤️🌱
నిర్మల కళ్ళల్లో ఆనందం🤩|| ఇది తీసుకొంటామనీ అనుకోలేదు ||Araku Tribal Vlogs ❤️🌱
ఈ చల్లటి వాతావరణం లో నిర్మల మా కోసం ఇవి చేసి ఇచ్చింది🔥||Araku Tribal Vlogs ❤️🌱
మా పొలం గట్లు శుభ్రం చేస్తున్నా🔥|| ఒక పక్క కోతులు వచ్చి వరి తినేసాయి😢||Araku Tribal Vlogs❤️🌱
Fish Dum Biryani🔥|| మొదటి సారి నిర్మల నేను కలిసి చేసిన చేపల బిర్యాని🥘|| Araku Tribal Vlogs ❤️🌱
ఇవే మా మావయ్య వాలపొలాలు😇 ||తేనెలో ఇవి ఉంటాయని అనుకోలేదు😊||Araku Tribal Vlogs ❤️🌱
ఊర్లో పిల్లలందరికి భోజనాలు|మొదటి సారి మా ఇంట దీపావళి జరుపుకోవడం|Diwali celebration With My Family
కాఫీ తోట weeding అయిపోయింది || మీ అందరికి హ్యాపీ దీపావలి 🎆 || Araku Tribal Vlogs 🌱❤️
Coffee Plantation Weeding Day 6|| ఈరోజు ఉదయమే తోట పని చేసాను ☹️||Araku Tribal Vlogs ❤️🌱
S.కోట పిల్లలు దగ్గరకి వెళ్తున్న ||మా మావయ్య వాలు ఇచ్చినా బియ్యం ఇదే || Araku Tribal Vlogs ❤️🌱
Coffee Plantation Weeding Day 5|| ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ||Araku Tribal Vlogs ❤️🌱
అనుకోలేదు ఆవులకి వెళ్తానని😇|| మధ్యలో వర్షం☔️ ||Araku Tribal Vlogs 🌱❤️
అందుకనే ఈ రోజు తోట పనికి వెళ్ళలేదు😢||మా అన్నయ వాలదగారా భోజనం చేశాను నాకు ఇష్టమైన పులుసు🔥
Coffee Plantation Weeding Day4|మా ఇంట్లో వీడియో చెయడానికి కారణం ఇదే😢||Araku Tribal Vlogs ❤️🌱
Coffee Plantation Weeding Day.3|| ఈరోజు ఈ పని ఒక్కడినే చేశాను ||Araku Tribal Vlogs ❤️🌱
Coffee Plantation Weeding Day#2 ||నిర్మల ఏడ్చింది అనుకున్న ఆకు తేలు తగిలితే||Araku Tribal Vlogs
మొదటి రోజే కాఫీ తోటలో ఇంతవరకు వీడింగ్ చేస్తాం అనుకోలే😡|| Araku Tribal Vlogs ❤️🌱
ఎన్ని బొప్పాయి,అరటి చెట్లు విరిగిపడ్డాయో😭|| ఇంత నష్టం ఇది మొదటి సారి జరగడం🫢||Araku Tribal Vlogs
ఇవి ఉంటాయని అస్సలు ఊహించలేదు😇|నిమ్మకాయలు కోసం వెళ్తే నారింజలు కూడా తీసుకున్నాం😇|Araku Tribal Vlogs
North India Tour నుంచి గుర్తుగా ఇవి తెస్సను || Araku Tribal Vlogs 😀👉❤️
షిమ్లలో మేముతీసుకున్నా రూమ్ ఇక్కడ నుంచి లొకేషన్ సూపర్ 🤩 || Araku Tribal Vlogs 🍁🌱
ఢిల్లీలో India Gate & Red Fort చూసాం🔥|| ఢిల్లీ నుంచి సీమల మళ్లీ మా ప్రయాణం|| Araku Tribal Vlogs