Suma Village wife
అందరికీ నమస్తే అండి 🙏నా పేరు సుమ, నేను 8th చదువుకున్న ఓ పల్లెటూరి కొడల్ని. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంతో పాటు కూలి పని కూడా చేసుకునే ఓ భర్తకి భార్యగా ఇంటిని ఇంట్లో వాళ్లను చూసుకుంటు, మాకు వచ్చే ఆదాయాన్ని 💰బట్టీ నేను మా ఇంటిని ఎల చక్కదిద్దికుంటనో, అలాగే ప్రకృతి 🌿🌱🌈అంటే నాకు ఎంత ఇష్టమో 🥰అంత గౌరవం 🌎కూడా అందుకు నా వంతుగా నేనేం చేస్తున్నానో, ఇంకా పల్లెటూరి టురి 🛖అందాలతో పాటు మా నా జీవాన విధానం మీకు నా వీడియోస్ లో కనిపిస్తాయి. మంచి విషయాలు మీతో షేర్ చేస్తుంటాను. మీరు నా ఛానెల్నీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, ధన్యవాదములు🙏🙏🤗
2025 లో జనవరి నుంచి డిసెంబర్ వరకు నా జర్నీ ⏳🕓 రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి.
ఇంట్లో పని చేస్తూ బిజినెస్ చేయాలంటే కష్టంగా ఉంది 😔#dailyvlog @SumaVillagewife
కొంచెం ఇష్టం గా కొంచెం కష్టం గా //ఈ వారం విశేషాలు ❤️😔//online business //[email protected]
సక్సెస్ ఫుల్ గా ఆన్లైన్ బిజినెస్ // కష్టేఫలి🙏🙏 //@SumaVillagewife
పల్లె వాతావరణన్ని చూడండి ఎంత హాయిగా ఉంటుందో //village vloging in telugu
దయచేసి గుళ్లో ఇలా చేయకండి// కార్తీకమాసంలో ఎంతో ప్రశాంతంగా...... daily vlog in karthika masam
ఈ వీడియో చుస్తే కచ్చితంగా ఆర్డర్ పెడతారు 😍📦//ఉదయం నుంచి సాయంత్రం వరకు నా డైరీ vlog
కార్తీక పౌర్ణమి రోజు ఆరోగ్యం బాలేక అన్ని పనులు అత్తయ్య పిల్లలు చేశారు// పవిత్రమైన స్థలాన్ని కూడా 😡😔
పెళ్లి కానీ ఆడపిల్లలు ఈ వీడియో మీ కోసమే తప్పకుండా చూడండి // Motivation for women in telugu
మన గతం మనకి దారి చూపాలి కానీ దారి మూసేయకూడదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను.@SumaVillagewife
తుఫాన్ వచ్చిన రోజు భయం భయంతో నా డైలీ😱🌧️🌧️// Daily vlog in telugu//cyclone in kakinada
ఏమి రావట్లేదని ఏమీ తెలియట్లేదనీ చేతకాని వాళ్ళగా మిగిలిపోకండి//Online business success 🎉🎉🥳🥳🥳💐💐💐
ఏ పండగ వచ్చినా మా ఇంటిని ఇలానే అందంగా అలంకరించుకుంటాను 🏡 festival celebrations⚛️🔯home decoration
ఆడపడుచు కోసం వంటలు, పిండి వంటలు //cooking //daily vlog @SumaVillagewife
ఉదయం నుంచి సాయంత్రం వరకు నా డైలీ రొటీన్ // Saturday daily vlog with family // @SumaVillagewife
పెళ్ళికాని ఆడ పిల్లలు ఈ నోము చేస్తే మహేష్ బాబు లాంటి అందమైన మొగుడోస్తాడు😍morning to evening vlog //
ఇంట్లో వంటలు, ఆన్లైన్ ఆర్డర్లతో రోజంతా వంటలు// @SumaVillagewife //
బంధాలు బరువుగా మారితే...... 😔🥹 // Family tensions // @sumavillagewife
పుట్టింట్లో వ్యవసాయం 🥕🌶️🥭🌾🌾అత్తింట్లో వ్యాపారం 📊📈 //village vloging in telugu
హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక ఎన్ని పనుల్లో //village vlog in telugu
హాస్పిటల్ లో చెల్లి ఇంటి దగ్గర పిల్లలు 🥹 //అటు ఇటు సతమతమైపోతున్నాను 😔@SumaVillagewife
చెల్లి డెలివరీకి మా ఇంటికి వచ్చేసింది ఎందుకంటే 🤰🤱హెర్బల్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకుంటే// family vloging
ఉదయం నుంచి సాయంత్రం వరకు నా డైలీ రొటీన్ // Village women daily vlog //@SumaVillagewife
గణేష్ నవ రాత్రులు పిల్లలు ఎంత చక్కగా చేశారో చూడండి //🚸 childhood memories //
మా వీధి పిల్లలు అంతా కలిసి చేసుకున్న వినాయక చవితి వేడుకలు// eco friendly festival celebration //
చిరుధాన్యాలతో 5 రకాల దోసెలు ఎలా వేసుకోవాలి//Types of millets dosa powder // healthy food//
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో టిఫిన్ తయారు చేసుకునే దోస పౌడర్స్ // instead millets dosa powder
పూజ ఇలా చేస్తే ముక్కోటి దేవతలు దిగి రావాల్సిందే // eco friendly Pooja processing in telugu //
మా ఆడపడుచు రాకతో మా ఇంట్లో రాఖీ పండుగ // Raksha Bandhan celebration with family 🥳🥳🎊🎊🎊🎉🎉
శ్రావణమాసం సందర్భంగా కొత్తగా మొదలు పెట్టిన //Village vloging in telugu //power veader