iSmart Chitti

సాయి రామ్ అండీ 🙏 అందరికీ నమస్తే నా పేరు చిట్టిబాబు నేను చాలా వరకు సాయిబాబా గారి కోసం అలాగే ట్రావెలింగ్ కోసం అలానే నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే పూర్తి సమచారం అయితే మీకు అందిస్తాను. ఇంకేమైనా సాయిబాబా గారి కోసం పూజలు గాని ఏమైనా కొత్త అప్డేట్స్ గాని ఏదైనా ఉన్నా సరే మీతో షేర్ చేసుకుంటాను. నేను చేసిన ప్రతిదీ కూడా మీకు ఉపయోగ పడుతుంది అని నేను అనుకుంటున్నాను. అలానే నన్ను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను🙏🙏



మన సాయిబాబా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి చానల్ సాయి T.V. ఇది 24/7 బాబా గురించి మాత్రమే ఉంటుంది చూడండి సబ్స్క్రయిబ్ చేసుకోండి. సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి.

https://youtube.com/@saitvlivetelugu?si=CNZabNvbozleUrOG

ఇది సాయి T.V చానల్ యూట్యూబ్ లింకు. మీరు ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. 🙏ఓం శ్రీ సాయి రామ్🙏


నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్🙏🙏🙏🙏🙏