Vimarsakudu

ఎదురైన ప్రతి యోధుల తలలను తుత్తనియలు చేసే సైనికుడు కాదు ఈ విమర్శకుడు.. అలాగే అడ్డమైన వాళ్లను అతిశయోక్తులతో ముంచెత్తే స్తోత్ర పాఠకుడు కాదు ఈ విమర్శకుడు..