BETHLEHEM MINISTRIES UAE

🙏 స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వందనాలు మీరు చూస్తున్నది బేత్లెహేము మినిస్ట్రీస్ – Dubai నుండి నడుపబడే ఒక ఆత్మీయ సేవా కార్యక్రమం.

✝️ ప్రతి రోజు దేవుని వాక్యాన్ని శుభవార్తగా అందించడమే మా ఉద్దేశ్యం.
బైబిల్ లోని వాగ్దానాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ప్రార్థనలు మరియు ప్రేరణాత్మక సందేశాలతో
మీరు దేవునికి మరింత సమీపించబడతారు.

📖 మా ఛానెల్లో మీరు పొందగలరు:
- ప్రతి రోజు పవిత్ర బైబిల్ వాక్యం
- ఆత్మీయ బోధనలు (Bible Messages in Telugu)
- ప్రార్థనలు & పరలోక ఆశీర్వాదం
- Telugu Christian Songs & Short Messages

📍 మా మినిస్ట్రీ కేంద్రం: బుర్జుమన్ exit 4 బెటర్ లివింగ్ హోటల్ Dubai, U.A.E
📩 For prayer requests contact us at: +971523474851


" నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది " – కీర్తనలు 119:105

🙏 Subscribe చేయండి & ప్రతి రోజు దేవుని వాక్యాన్ని తెలుసుకోండి!