Vasu Solo Traveller

Hello Travellers..నమస్తే అందరికీ ! Welcome to Our Channel..
నేను మీ Vasu Solo Traveller..🌎
నేనేమంటానంటే..సోలో ట్రావెలింగ్ సో బెటరు.
I am Telugu Solo Traveller from Vikarabad District,Telangana.
ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం.ఎక్కువగా Solo Travelling చేస్తాను.తక్కువ బడ్జెట్ లో సోలో గా ఇండియా 🇮🇳 మొత్తం ట్రావెల్ చేయడం నా కల. 🎯

ఈ అద్భుతమైన ప్రపంచంలోని 🌍 వింతలు చూడటం,కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయడం అంటే మీకు కూడా ఇష్టమా? అయితే ఇప్పుడే నా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేస్కోండి.తక్కువ బడ్జెట్ లో ఎలా Travel చేయాలో నేను చెప్తాను.అలాగే దేశంలోని కొత్త ప్రదేశాలు,వింతలూ, విశేషాలు అన్నీ నా వీడియోల ద్వారా మీకు చూపిస్తాను..అందుకోసం తప్పకుండా నా Channel Subscribe చేసుకోండి.

Please Subscribe to My Channel& Like,Share and Comment 🔗👇👇

Do follow Me On Instagram and Facebook 🖇️ 👇

Mail 💌 - [email protected]