Sagar Ragas
అవును… పాట అంటే నాకు ప్రాణం… ఊపిరి
ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి మిత్రుడు ఉంటాడు.
నాకు మిత్రుడు నా గుండె లోతుల నుంచి పుట్టే పాటే.
నాలో కలిగే ప్రతి భావాన్నీ విని, నాతో పంచుకుంది నా పాటే..
సంతోషం కలిగినా, బాధ తాకినా, ఆలోచనలలో మునిగినా,
అలసటతో నిద్రపోయినా, పట్టుదలతో ముందుకి నడిచినా …
ప్రతి క్షణంలోనూ నా పాటే నా పక్కన నిలిచింది.
ఇబ్బందులు ఎదురైనప్పుడు నా పాటే నాకు ధైర్యం ఇస్తుంది,
ఒంటరితనం వెంటాడినప్పుడు నా పాటే నాకు తోడుగా నిలిచింది,
నాలోని భయాన్ని నిశ్శబ్దంగా నా పాటే చెరిపేసింది.
నేను ఒంటరిగా నడిచినా నా పాట నా అడుగులకు తోడుగా వస్తుంది.
నాతోనే నా పాట ఎదిగింది.
జీవితంలో అర్థ భాగం గడిచిపోయినా.... నా గళానికి వృద్ధాప్యం రాలేదని
ఇంకా ఎన్నో కొత్త స్వరాలూ నాలో ఉన్నాయని...
పాడవలసిన కలల పాటలు మిగిలి ఉన్నాయని మనసు గుర్తు చేస్తోంది.
అందుకే మళ్లీ పాడుతున్నాను…
పాట… నా ఊపిరి.
పాట… నా జ్ఞాపకం.
పాట… నా జీవితం.
పాటే నా సర్వస్వమ్.
అయితే నేనూ కొంత స్వార్ధ జీవినే...
అందుకే నే పాడే ఈ పాట నాకు మాత్రమే సొంతం... అంకితం.
Muvvalaa Navvakalaa - Pournami - Sagar ragaS
Priyathama Nanu Palakarinchu Pranayama - Jagadeka Veerudu Athiloka Sundari - Sagar ragaS
Seethamma Andaalu - Shubha Sankalpam - Sagar ragaS
Nammaku Nammaku ee Reyini - Rudra Veena - Sagar ragaS
Tum Bin Kya Hai Jeena - TumBin - Sagar ragaS
Ee kshanam Oke oka Korika - Ela Cheppanu - Sagar ragaS
Prema Yentha Madhuram - Abhinandana - Sagar ragaS
Aha Puvvanti Manasu Bangaru Manasu - Maithili Naa Preyasi - Sagar ragaS
Nuvvante Pranamani Neethone lokamani - Naa Autograph - Sagar ragaS
Yenneno Janmala Bandham Needi Naadi - Pooja - Sagar ragaS
Amani Padave Hayigaa - Geetanjali - Sagar ragaS
Prema Ledani Premincha Radani - Abhinandana - Sagar ragaS
Adave Mayuri - Chelleli Kapuram - Sagar ragaS
Mounamela noyi ee marapu rani reyi - Sagara Sangamam - Sagar ragaS
Repalliya Yedajalluna Pongina Ravali - Saptapadi - Sagar ragaS
Priya Ninu chudaleka - Premalekha - Sagar ragaS
Naa Jeevitha Gamanamu lo Oka Nayika puttindi - Addala meda - Sagar ragaS
Ade Neevu Ade Nenu - Abhinandana - Sagar ragaS
Nemaliki Nerpina Nadakalivi - Sapthapadi - Sagar ragaS
Kanchi Kamakshi Devasthanam - కంచి కామాక్షి దేవాలయం - Sagar ragaS
Tu Shaayar Hai - Saajan - Sagar ragaS
Idi Naa Jeevithalapana - Suvarna Sundari - Sagar ragaS
O Bangaru Rangula Chilaka Palakava - Thota Ramudu - Sagar ragaS
Ye Teega Puvvuno Ye komma Tetino - Maro charithra - Sagar ragaS
Sri Suktham in Telugu - Sagar ragaS
Vayyari Godaramma Vollantha Yendukamma Kalavaram - Preminchu Pelladu - Sagar ragaS
Arunachalam Giri Pradakshina 5 November 2025 Full - Sagar ragaS
Swathi muthyapu Jallulalo Sravana Meghapu Javali lo - Prema Yuddam - Sagar ragaS
Arunachalam Temple From Inside - A never before View - Sagar ragaS
Patti Techanu le Pandu Vennelni Nene - Atma Bandhuvu - Song Lyrics - Sagar ragaS