GREENCROSS FOUNDATION

తెలుగు వారి ప్రియమైన యూ ట్యూబ్ చానల్ ఇది. ముఖ్యం గా బధిరుల కోసం ఒక స్వచ్చంద సంస్థ చే నడప బడుతున్న చానల్ ఇది. దీనిలో దాదాపు 80% వీడియోలు బధిరులను ఉద్దేశించి చేసినప్పటికీ.... అన్ని వర్గాల వారు విశేషం గా ఆదరిస్తున్నారు...మీకు ఉపయోగపడే విషయాలను అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది గ్రీన్ క్రాస్ ఫౌండేషన్.. సబ్ స్క్రయిబర్స్ అందరకూ ధన్యవాదాలు...మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.... నా పేరు విజయ్ కుమార్ బోమిడి...ప్రెసిడెంట్ (గ్రీన్ క్రాస్ ఫౌండేషన్)81254 43163

Main content of this channel is for deaf and dumb.... U can find videos here related to Mind power, Health, Education and Rural Development and Agriculture

The Greencross Foundation Society for Sustainable Agriculture, Health, Education and Rural Development

disclaimer
The information, including but not limited to, text, graphics, images and other material contained on this youtube channel are for informational purposes only and is not intended to be a substitute for professional advice, diagnosis or treatment.